NewsOrbit
సినిమా

కోరిక తీరుతోందా?

`దేశ‌ముదురు` సినిమా పేరు చెప్ప‌గానే ఎవ‌రికైనా అల్లు అర్జున్‌, హ‌న్సిక జంట గుర్తుకొస్తుంది. కులుమ‌నాలిలో సాత్విగా క‌నిపించే హ‌న్సిక రూపం క‌ళ్ల ముందు మెదులుతుంది.  ఈ సినిమా ఆమెకు తెలుగులో తొలి చిత్రం. ఆ త‌ర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేన‌న్ని సినిమాలు చేసింది. తెలుగులో కాస్త మార్కెట్ డౌన్ కావ‌డం మొద‌లుపెట్ట‌గానే కోలీవుడ్‌లో స్థిర‌ప‌డింది. అక్క‌డ శింబుతో ప్రేమ‌, బ్రేక‌ప్ అన్నీ వ‌రుస‌గా జ‌రిగాయి.
ఆ త‌ర్వాత కూడా హ‌న్సిక‌కు మాత్రం ఏమీ సినిమాలు త‌గ్గ‌లేదు. ఓ వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, అడ‌పాద‌డ‌పా గోపీచంద్‌, విష్ణు లాంటి హీరోలు చేసే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టిస్తూనే ఉంది. తాజాగా ఆమె మ‌ళ్లీ `దేశ‌ముదురు` కాంబినేష‌న్‌ను రిపీట్ చేస్తున్న‌ట్టు టాక్‌.
`దేశ‌ముదురు`  అల్లు అర్జున్ హీరోగా `ఐకాన్` అనే సినిమా రూపొందుతోంది. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత‌. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిస్తున్నారు. వేణు శ్రీరామ్‌కు కూడా హ‌న్సిక కొత్తేం కాదు. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో `ఓ మై ఫ్రెండ్` అనే సినిమా రూపొందింది. అందులో సిద్ధార్థ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా చేసింది హ‌న్సిక‌. ఆ సినిమాకు కూడా దిల్‌రాజు నిర్మాత‌.
కాక‌పోతే తాజా `ఐకాన్‌`లో హ‌న్సిక పాజిటివ్ రోల్ చేయ‌డం లేద‌ట‌. ఆమె పాత్ర నెగ‌టివ్ షేడ్స్ లో ఉంటుంద‌ని టాక్‌. హ‌న్సిక అయితే ఆ పాత్ర‌కు సూట్ అవుతుంద‌ని అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పార‌ట‌. నెగ‌టివ్ షేడ్స్ చేయాల‌నుకుంటున్న హీరోయిన్ల‌లో వెరీ ఫ‌స్ట్ గా త‌న కోరిక‌ను తీర్చుకుంటున్న‌ది హ‌న్సిక అన్న‌మాట‌.
author avatar
Siva Prasad

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Leave a Comment