NewsOrbit
Entertainment News సినిమా

Pushpa 2: యూట్యూబ్ ని షేక్ చేసి పడేసిన “పుష్ప 2” వీడియో..!!

Share

Pushpa 2: వేర్ ఇస్ పుష్ప.. అనే ఇంట్రెస్టింగ్ వీడియో రెండు రోజుల క్రితం “పుష్ప” టీం విడుదల చేయడం తెలిసిందే. అయితే ఏప్రిల్ 8వ తారీకు బన్నీ పుట్టినరోజు నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఏప్రిల్ ఏడు సాయంత్రం నాలుగు గంటలకు “పుష్ప 2” వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో బన్నీ లుక్ ఇంకా ఆయన పాత్రకి సంబంధించి కొన్ని దృశ్యాలు మరియు డైలాగులు రిలీజ్ చేయడం జరిగింది. పుష్ప సెకండ్ పార్ట్ లో విడుదలైన బన్నీ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. “పుష్ప ది రూల్” అనే టైటిల్ పేరిట వస్తున్న ఈ సినిమాలో బన్నీనీ మొదటి పార్ట్ లో కంటే చాలా పవర్ ఫుల్ గా చూపించినట్లు తెలుస్తోంది.

Allu Arjun Pushpa 2 movie special video shakes the youtube

ఈ స్పెషల్ వీడియో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్ నీ షేక్ చేసి పడేసింది. లక్షల్లో వ్యూస్ సంపాదించింది. కేవలం 44 నిమిషాలలోనే పది లక్షల వ్యూస్ క్రాస్ చేయటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనిబట్టి ఆడియన్స్ లో సినిమాపై ఎంత ఆసక్తి ఉందో తెలుస్తోంది. ఏప్రిల్ ఎనిమిది బన్నీ బర్త్ డే నేపథ్యంలో విడుదలైన ఈ స్పెషల్ వీడియో ఇంటర్నెట్ నీ షేక్ చేసి పడేస్తోంది.

Allu Arjun Pushpa 2 movie special video shakes the youtube

పైగా అమ్మవారి లుక్ లో బన్నీ లుక్ మరింత వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో చేయని రీతిలో… బన్నీ తాజా పుష్ప అమ్మవారి లుక్.. సినిమాపై ఇంట్రెస్ట్ పుట్టించే రీతిలో ఉంది. మొదటి భాగం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. దీంతో రెండో భాగం దానికి మించి అన్న రీతిలో సుకుమార్ “పుష్ప ది రూల్” తెరకేక్కించడం జరిగింది. కాగా “పుష్ప” మొదటి భాగం కంటే మరిన్ని ఎక్కువ భాషలలో ఈ సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నారు.

 


Share

Related posts

Samantha: సమంత ఫాన్స్ కి ఆ డైరక్టర్ అసలు నచ్చట్లేదు వెంటనే సినిమా ఆపేయండి అంటున్నారు …!?

Ram

దానిపై కన్నేసిన రాశి ఖన్నా… పాపకి ఈసారైనా కలిసొస్తుందా?

Ram

Samantha: నాగ చైతన్య తో పెళ్లికి సంబంధించిన చీరను సమంత ఏం చేసిందో తెలుసా..??

sekhar