NewsOrbit
సినిమా

Allu Arjun: అల్లూ అర్జున్ క్రేజ్ అరాచకం .. పుష్ప డాన్స్ స్టెప్ తో ఏడుపు ఆపేసిన నార్త్ ఇండియన్ పాప ?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి స్టెప్పులు అయినా చాలా అలవోకగా … స్టైలిష్ గా వేస్తూ ఉంటాడు. అల్లు అర్జున్ యాక్టింగ్ కి కంటే ఎక్కువగా డాన్స్ కి ఆల్ ఓవర్ ఇండియా లో అభిమానులు చాలామంది ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు కూడా అల్లు అర్జున్ డాన్స్ అంటే ఇష్టపడుతూ ఉంటారు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ మాదిరిగా.. సౌత్ ఇండియా లో అల్లు అర్జున్ అని నార్త్ ప్రేక్షకులు అంటుంటారు. ఇదిలా ఉంటే ప్రతి సినిమాలో ఏదో ఒక స్టెప్ హైలెట్ చేస్తూ బన్నీ డాన్స్ వేస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే క్రమంలో అల్లు అర్జున్ “పుష్ప” సినిమాలో చూపే బంగారమాయే శ్రీవల్లి స్టెప్పు వేయడం జరిగింది.

Man uses Allu Arjun's hook step in Srivalli to calm down crying baby in viral video. Netizens love it - Trending News News

పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా రిలీజ్ అవ్వడం తో.. అల్లు అర్జున్ నీ నార్త్ ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా పుష్ప కలెక్షన్లు కొల్లగొట్టింది. ముఖ్యంగా పాటలు మరియు డైలాగులు చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో శ్రీవల్లి పాట అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

David Warner Srivalli Dance Step Recreated Pushpa Actor Allu Arjun Reacts on Instagram Video of Australian Cricketer - Inbais

ఈ పాట లోని స్టెప్పులు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలామందిని ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు మరియు డైలాగులు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో తెలియజేస్తూ షేర్ చేస్తూ ఉన్నారు. కాగా నార్త్ ఇండియాలో అలీ ఖాన్ అనే వ్యక్తి శ్రీవల్లి పాటకు స్టెప్పులు వేస్తూ.. ఏడుస్తున్న పాపను ఒక్కసారిగా ఓదార్చటం తో పాటు ఆ పాపని ఏడుపు ఆపేటట్లు.. చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ క్రేజ్ అరాచకం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదే తరుణంలో తగ్గేదేలే అని బన్నీ పలికిన డైలాగ్ నీ కూడా చాలామంది సెలబ్రిటీలు.. డబ్బింగ్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు.

Related posts

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri