జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత అల్లు అర్జున్, తివ్రిక్రమ్ కాంబినేషన్లో సినిమా లాంఛనంగా ఎప్పుడో ప్రారంభమైనా.. రెగ్యులర్ షూటింగ్ మాత్రం నేటి నుండే షురూ అయ్యింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రధారి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , గీతాఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రమిది. ఈ సినిమా కోసం బన్ని తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే ప్రారంభమైంది.
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…