NewsOrbit
Entertainment News సినిమా

Nagarjuna Amala: పాపం నాగార్జున – అమల ఏం చేసిందో చూడండి .. ఎవ్వరికీ రాకూడని కష్టం ఇది !

Advertisements
Share

Nagarjuna Amala: టాలీవుడ్ ఇండస్ట్రీలో 60కి పైగా వయసు కలిగిన నాగార్జున ఇప్పటికీ కూడా మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. టాలీవుడ్ మన్మధుడిగా ఒకప్పుడు అమ్మాయిల హృదయాలను దోచుకున్న కింగ్ నాగార్జున.. ఎప్పుడూ కూడా కొత్తదనంతో కూడిన సినిమాలు చేస్తూ ఉంటాడు. హీరోగా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా విజయవంతంగా రాణిస్తూ ఉన్నారు. నాగార్జున కచ్చితంగా తన హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా వాటర్ తాగడంతో పాటు కచ్చితంగా ప్రతి ఉదయం వర్కౌట్ చేస్తానని అందువల్లే తాను అంత ఫీట్ గా ఉంటానని చెప్పుకోస్తారు. ఇప్పటికిప్పుడు అవసరమైతే ఐదు కేజీలు.. తగ్గమన్న తగ్గిపోతాను. అదే రీతిలో ఐదు కేజీలు పెరగాలన్న పెంచుకునే రీతిలో నా బాడీ… ఆ రీతిగా అడ్జస్ట్ చేసుకోగలను.. అని అంటారు.

Advertisements

Amala conditions apply to  Nagarjuna in food for hundreed movie

ఇక నాగార్జున అన్ని రకాలుగా విజయవంతంగా రావడానికి ప్రధాన కారణం భారీ అమలా అని ఇండస్ట్రీలో వాళ్ళు చెబుతుంటారు. అమలతో.. పెళ్లయిన తర్వాత నాగార్జున జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెపుతుంటారు. అమలతో పెళ్లికాకముందు మరో ఆమెతో పెళ్లయిన ఆమెకు విడాకులు ఇచ్చి ఆమెకు కన్నా బిడ్డని తీసుకొని అమరాన్ని పెళ్లి చేసుకుని మరో బిడ్డకు నాన్న అయ్యి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ నీ ముందుకు తీసుకెళ్తున్నారు. నాగార్జునకి అమలా అంటే ఎంతో ఇష్టం. నాగార్జున అమల ప్రేమ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాపిక్. వీళ్ళ ప్రేమలో ఎన్నెన్నో ట్విస్టులు.. సాగుతూ చివర ఆఖరికి పెళ్లి జరిగింది అంటుంటారు. పెళ్లయిన నాటినుండి ఇప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఈ జంట ఎంతోమందికి ఆదర్శంగా ఉంటది. అయితే నాగార్జున హెల్త్ విషయంలో అమలాచాల కేర్ తీసుకుంటూ ఉంటదంట. ముఖ్యంగా ఆయన ఆహారపు అలవాటుల విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటదట.

Advertisements

Amala conditions apply to  Nagarjuna in food for hundreed movie

నాగార్జున ఇప్పటికీ ఇంత అందంగా ఉండటానికి కారణం అమల అని అంటుంటారు. ఆయన ఏమి తినాలి అన్నీ కూడా దగ్గరుండి అమలా చూసుకుంటూ ఉంటదట. నాగార్జున చాలా ఫుడిష్. అయితే ప్రస్తుతం నాగార్జున తన కెరియర్ లో 100వ సినిమా చేస్తూ ఉండటంతో.. అమల నాగార్జున ఫుడ్ విషయంలో ప్రజెంట్ చాలా కేర్ తీసుకుంటూ ఉందంట. చాలా కండిషన్స్ పెడుతూ నచ్చిన ఫుడ్ వస్తున్నా గానీ దానిని పక్కన పెట్టి.. 100వ సినిమా అయ్యేవరకు డైట్ మెయింటైన్ చేయాలని అక్కడికక్కడ ఆయన నోటికి కత్తి పెడుతూ ఉందట. దీంతో నాగార్జున ప్రజెంట్ ఇష్టమైన ఆహారం కళ్ళముందు ఉన్నాగాని తినలేని పరిస్థితి నెలకొందట. ఈ వార్త సోషల్ మీడియాలో వస్తూ ఉండటంతో 64 ఏళ్ళ వయసులో భర్త ఆరోగ్యం పట్ల అమల తీసుకుంటున్న జాగ్రత్తలు చర్చనీయాంసంగా మారాయి. ఫ్యాన్స్ పాపం నాగార్జున అని కామెంట్లు చేస్తున్నారు.


Share
Advertisements

Related posts

ల‌స్ట్ స్టోరీస్ తెర‌కెక్కించ‌ను: స‌ందీప్‌

Siva Prasad

Pawan Kalyan : ఇది అరాచకమైన అప్డేట్..! అబ్బాయ్ రామ్ చరణ్ చిత్రంలో బాబాయ్ పవన్ కళ్యాణ్…!

arun kanna

Virupaksha: “విరూపాక్ష” విజయం సాధించటంతో శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar