NewsOrbit
సినిమా

అమ్మాయితో అమ‌ల అధ‌ర‌చుంబ‌నం

అధ‌ర చుంబ‌నాలు ఈ మ‌ధ్య టాలీవుడ్‌లో ష‌రా మామూలైపోయాయి. క్వీన్ రీమేక్ టీజ‌ర్ ని గ‌మ‌నిస్తే బాత్రూమ్‌లో కాజ‌ల్ వ‌క్షోజాన్ని ఆమె ఫ్రెండ్ స‌ర‌దాగా ప‌ట్టుకుంటుంది. ఒరిజిన‌ల్‌లో ఆ స‌న్నివేశం ఉన్న‌ప్ప‌టికీ, ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు అది విస్తుపోయే విష‌యం. తాజాగా అలాంటిదే అమ‌లాపాల్ న‌టిస్తున్న సినిమాలోనూ చోటుచేసుకుంది. ఎక్క‌డో రెప్ప‌వేసే స‌మ‌యంలో ఆ షాట్ టీజ‌ర్‌లో పాస్ అయిన‌ప్ప‌టికీ నెటిజ‌న్లు దాన్ని ప‌ట్టుకున్నారు. స్క్రీన్ షాట్‌లు తీసి `ఇదేం సంస్కృతి` అని కాస్త ఘాటుగానే అడుగుతున్నారు. అమ‌లాపాల్ న‌టిస్తున్న సినిమా `ఆమె`. ఇప్ప‌టికే ఈ సినిమాకు కావాల్సినంత ప‌బ్లిసిటీ వ‌చ్చింది. అదే టీజ‌ర్‌లోనే అమ‌లాపాల్ త‌నతో పాటున్న ఆర్‌జె ర‌మ్య‌కు లిప్ కిస్ చేశారు. ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌తిదానికీ బెట్టులు క‌ట్టే అమ్మాయిగా ఈ సినిమాలో అమ‌లాపాల్ న‌టించిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెల 19న విడుద‌ల కానున్న ఈ సినిమా మ‌రెన్ని సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తుందో వేచి చూడాల్సిందే. ఏమైనా గే క‌ల్చ‌ర్ మీద తెలుగులో ఇప్ప‌టిదాకా పెద్ద‌గా సినిమాలు రాలేదు. ఒక‌వేళ ఆమెలో ఆ సంస్కృతిని చూపిస్తున్నారా? ఏమో.. వేచి చూస్తే త‌ప్ప తెలియ‌దు.

author avatar
Siva Prasad

Related posts

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Leave a Comment