NewsOrbit
Entertainment News సినిమా

స్టేజ్ పైన అందరూ ఉండగానే నితిన్ పై అమ్మ రాజశేఖర్ సీరియస్ కామెంట్స్..!!

తమిళం మరియు తెలుగు భాషల్లో కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడిగా పేరు సంపాదించిన అమ్మ రాజశేఖర్ అందరికీ సుపరిచితుడే. కాగా తాజాగా ఇటీవల తాను దర్శకత్వం ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ దర్శకుడిగా, నిర్మాతగా ‘హయ్-ఫైవ్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇటువంటి దారుణంలో ఆదివారం ‘హయ్-ఫైవ్’ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్ స్టేజ్ పై అందరూ ఉండగానే హీరో నితిన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Amma Rajasekhar serious Comments on hero nithin

ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వస్తానని నితిన్ రాలేదు అంటూ మండిపడ్డారు. పైగా ఇంటిలోనే ఉండి.. రాకపోవడం దారుణమని అమ్మ రాజశేఖర్ బావోద్వేగానికి గురయ్యారు. కనీసం డాన్స్ వేయటం కూడా నితిన్ కి రాదు. గురువుగా ఎంతో నితిన్ డాన్స్ విషయం లో ఏంటో కేర్ తీసుకున్నాను. ఎంతో నమ్మాను. పది రోజుల క్రితమే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించి నితిన్ కి చెప్పాను. దీంతో తిండి అన్ని మానుకొని ‘హయ్-ఫైవ్’ ఏవి తయారు చేశాను. నితిన్ వస్తాడని అనుకున్నాను కానీ కనీసం వీడియో బైట్ సందేశమైన ఇచ్చి ఉంటే బాగుండేది.

Amma Rajasekhar serious Comments on hero nithin

ఈ రీతిగా చేయడం దారుణమని మండిపడ్డాడు. జీవితంలో ఏ స్థాయిలో ఉన్న సాయం చేసిన మనుషులను ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ కార్యక్రమానికి నా కెరియర్ లో ఇండస్ట్రీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరిని పిలిచాను వాళ్ళంతా స్టేజి పైనే ఉన్నారు. సాయం చేసిన వారిని ఎప్పుడు మర్చిపోకూడదు. నిజంగా ఇది అవమానపరచడమే. మళ్లీ జీవితంలో కలుస్తాం ఏదో సందర్భంలో అంటూ అమ్మ రాజశేఖర్.. హీరో నితిన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar