NewsOrbit
సినిమా

Ananya Nagalla: న‌డుమందాల‌తో సెగ‌లు రేపిన `వ‌కీల్ సాబ్` బ్యూటీ.. వామ్మో మ‌రీ ఇంత అరాచ‌క‌మా..?!

Ananya Nagalla: అనన్య నాగళ్ల.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఖ‌మ్మం జిల్లాలో జ‌న్మించిన అన‌న్య.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో సాప్ట్‌వేర్ ఉద్యోగాన్ని వ‌దిలేసి `మల్లేశం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొద‌టి సినిమాతోనే త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ భామ‌.. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీ చిత్ర‌మైన‌ `వ‌కీల్ సాబ్‌`లో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది.

వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దివ్య నాయక్ అనే మ‌ద్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన ఇన్నోసెంట్‌ అమ్మాయిగా అన‌న్య న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఆ త‌ర్వాత ఈమె న‌టించిన `ప్లే బ్యాక్‌` సినిమా సైతం బాగానే అల‌రించింది.

కానీ, అన‌న్య భారీ అవ‌కాశాల‌ను మాత్రం అందుకోలేక‌పోయింది. దీంతో అందాల ఆర‌బోత‌కు తెర‌లేపిన ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అరాచ‌కం సృష్టిస్తోంది. తాజాగా కూడా నాగుపాము లాంటి న‌డుమును చూపిస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది.

ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా `నో టైటిల్స్‌.. జ‌స్ట్ వైబ్స్‌` అనే కొటేష‌న్‌తో పోస్ట్ చేసింది. ఇంకేముంది.. సెగ‌లు రేపుతున్న అన‌న్య న‌డుమందాల‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు.

అంతేకాదు, ఆమె తాజా పిక్స్‌పై లైకుల వ‌ర్షం కురిపిస్తున్న కొంద‌రు నెటిజ‌న్లు.. `అన‌న్య అంటే ఫ్ల‌వ‌ర్ అనుకుంటివా.. ఫైరు`, `ఆ న‌డ‌మును ఎక్క‌డ చేయించారు మేడ‌మ్‌`, `ఏం నడుమండీ బాబు` అంటూ ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ సైతం చేస్తున్నారు. మ‌రి లేటెందుకు అన‌న్య న్యూ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

author avatar
kavya N

Related posts

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri