NewsOrbit
న్యూస్ సినిమా

Anasuya : మెగా నిర్మాణ బ్యానర్ లో అనసూయ..?? 

Anasuya : మెగా నిర్మాణ బ్యానర్ లో అనసూయ..?? 

 

Anasuya: Anasuya in the mega production banner .. ??
Anasuya Anasuya in the mega production banner

Anasuya : బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న యాంకర్ అనసూయ మరోపక్క సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస ఆఫర్లు దక్కించుకుని బిజీ ఆర్టిస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రమే కాక సౌత్లో ఇతర ఇండస్ట్రీలో కూడా అనసూయ సినిమాలు చేస్తూ ఉంది. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న.. అనసూయ ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే మెగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కి చెందిన బన్నీ వాసు నిర్మిస్తున్న ఓ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

 

మేటర్ లోకి వెళితే కార్తికేయ, లావణ్యత్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ కోసం అనసూయని సినిమా యూనిట్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాప్ వినబడుతుంది. కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. ఎప్పటినుండో సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతూ ఉండగా చివరి దశకు చేరటంతో సాంగ్స్ త్వరగా పూర్తి చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో సినిమాలో ఐటం సాంగ్ చేయడానికి అనసూయని సంప్రదించగా .. అంతా ఓకే అయినట్లు సాంగ్ చేయటానికి ఆమె రెడీ అయినట్లు, అంతే కాకుండా ఈ ఒక్క సాంగ్ కోసం అనసూయ ఏకంగా 20 లక్షలు తీసుకుంటున్నట్లు ఫిలిం నగర్ టాక్. 

Related posts

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!