Anasuya: అనసూయ భరధ్వాజ్.. ఈమె తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ప్రముఖ కామెడీ షో `జబర్దస్త్` ద్వారా యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే అంచలంచలుగా ఎదుగుతూ బుల్లితెరపై స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది.
ఆ తర్వాత సినిమాల్లోకీ ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. మంచి నటిగా కూడా ఫ్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన `రంగస్థలం`లో రంగమ్మత్త పాత్రను అద్భుతంగా పోషించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
అప్పటి నుంచీ అనసూయ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. ఓవైపు యాంకర్‌గా సత్తా చాటుతూనే, మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
ఇటీవల పుష్ప, ఖిలాడి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం `పక్కా కమర్షియల్`, `రంగ మార్తాండ`, `గ్రహమ్` తదితర సినిమాల్లో నటిస్తోంది. ఇకపోతే అనసూయ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైనా.. చిట్టి పొట్టి బట్టలను ధరించి ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తుంటుంది. తాజాగా కూడా బుల్లి గౌను ధరించి అను.. థైస్ అందాలను ఎలివేట్ చేస్తూ హాట్ హాట్‌గా ఫొటోలకు పోజిలిచ్చింది. ఈ పిక్స్‌ను చూస్తే ఎవ్వరికైనా మైండ్‌బ్లాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే, అంత అందంగా ఆమె కనిపిస్తోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!