NewsOrbit
ట్రెండింగ్ సినిమా

నవదీప్ అక్కడికి తీసుకెళ్తానంటే…. అనసూయ రాలేదంట…! లైవ్ లో నే అనేశాడు నవదీప్

ఇప్పటివరకు తెలుగు లో జరిగిన బిగ్ బాస్ సీజన్ లకు సంబంధించిన కంటెస్టెంట్ లలో నవదీప్ కు ప్రత్యేక స్థానం ఉంది. మొదటి సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా మధ్యలో వచ్చిన నవదీప్ ఇంటిలో పండించిన ఎంటర్టైన్మెంట్ కు ఇప్పటివరకు ఎవరు పోటీ రాలేదు. ఈ సీజన్ లో అవినాష్ బాగా చేస్తున్నప్పటికీ నవదీప్ స్థాయిని అందుకోలేకపోవడం గమనార్హం.

 

ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆడియన్స్తో పాటు సెలబ్రిటీలు కూడా వారికి బాగా క్లోజ్ అవుతున్నారు. అప్పుడప్పుడు లైవ్ చాటింగ్ లతో కూడా మరింత దగ్గరవుతున్నారు. ఇటీవల నవదీప్, యాంకర్ అనసూయ మాట్లాడుకున్న ఒక లైవ్ వీడియో వైరల్ గా మారింది. హైదరాబాద్ నుండి ఢిల్లీ ఆ తరువాత శ్రీనగర్ అలాగే హిమాలయాలకు స్నేహితులతో కలిసి అయిది రోజులు బైక్ పైన వెళ్ళినట్లు నవదీప్ చెప్పాడు.

ఆ మధ్యలో అనసూయ మాటలకు నవదీప్ కొన్ని పంచ్ లు కూడా వేశాడు. అనసూయ నాకు కూడా అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని ఉంది అని చెబితే…. నవదీప్ ఒక్కసారిగా నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం కానీ మీరు అక్కడికి రారు అని అనేసాడు. వెంటనే అనసూయ నవ్వేసి వెళ్దాం వెళ్దాం అని ఉంది.

ఇక ఇదంతా లైవ్ లో మాట్లాడిన తర్వాత నవదీప్ ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాడో లేదో కనుక్కొని అనసూయ మరో మేటర్ లోకి వచ్చేసింది. ఇక నవదీప్ అలా ఎంజాయ్ చేస్తుంటే ఈ లాక్ డౌన్ లో ఎవరు ఆగినా మీరు ఆపలేదని బాగా ఎంజాయ్ చేయమని చెప్పింది.

author avatar
arun kanna

Related posts

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri