Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి అనసూయ సంచలన కామెంట్స్ ..!!

Share

Pawan Kalyan: యాంకర్ అనసూయ బుల్లి తెర పై మంచి క్రేజ్ సాధించి..తిరుగులేని ఇమేజ్ దక్కించుకుని సినిమా ఇండస్ట్రీలో వరుస పెట్టి అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “పుష్ప“, “అఖండ” వంటి సినిమాలలో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన గొప్పదనం గురించి తనదైన శైలిలో ఫాన్స్ కాలర్ ఎగరేసే రీతిలో చెప్పింది. గతంలో అనసూయ.. తనకి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించాలన్న కోరిక ఉందని మీడియా ముందు చెప్పడం తెలిసిందే.

Anasuya in Pawan Kalyan's Next

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన “అత్తారింటికి దారేది” సినిమాలో అవకాశం వచ్చిందని కానీ అప్పుడు తేదీలు చివరిలో కుదరక చాన్స్ మిస్స్ అవడం జరిగిందని తెలిపారు. ఇటువంటి తరుణంలో మరో సారి ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తాజాగా అనసూయ మనసులో మాట బయట పెట్టింది. ఈ క్రమంలో పవన్ గొప్పతనం గురించి మాట్లాడుతూ ఆయన ఒక గొప్ప మానవతా వాది, ఇటువంటి రోజులలో ఆయన లాంటి వాళ్లు ఎవరూ ఉండరు… అందుకేనేమో ఆయన కి అంత బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది అని అనసూయ ప్రశంసించింది.

Read More: Pawan kalyan : పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం..?

అటువంటి స్టార్ తో నటించే అవకాశం రావడం అనేది నాకు వస్తే అది జీవితంలో చాలా గొప్ప విషయం..జన్మ ధన్యం అయిపోయినట్టే అంటూ అనసూయ తన మనసులో పవన్ పట్ల ఉన్న అభిమానం ఇటీవల బయటపెట్టింది. సీత అనసూయ మాట్లాడిన పవన్ అభిమానులు… ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సినిమాల్లోనే కాదు బయట కూడా హీరో …మా అభిమాన హీరో అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.


Share

Related posts

వామ్మో… ఫేస్‎బుక్‎లో గొడవయ్యిందని చంపేస్తావా…!!

sekhar

బిగ్ బాస్ 4 : అఖిల్ నిజంగానే అంత డబ్బు నష్టపోయాడా..! అతని రెమ్యునరేషన్ వివరాలివిగో…

arun kanna

జగన్ అత్యంత సన్నిహిత మంత్రి… తెలీకుండా జగన్ కే డ్యామేజ్ చేస్తున్నాడు?

CMR