NewsOrbit
సినిమా

‘పుష్ప’టీమ్ కు అనసూయ షాక్ ఇచ్చిందా..? నిజమెంత..!?

anasuya shock to pushpa team

తెలుగు సినిమాల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల లిస్టులో బన్నీ ‘పుష్ప’ కూడా ముందు వరుసలో ఉంది. క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో, బిజినెస్ సర్కిల్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంత షూటింగ్ తర్వాత లాక్ డౌన్ వచ్చింది. ఇటివల మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యాక అనుకోని పరిస్థితుల్లో షూటింగ్ మళ్లీ వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్ కు మరో షాక్ తగిలిందని తెలుస్తోంది. సినిమాలో కీలక పాత్రకు అనసూయను తీసుకున్నట్టు  తెలుస్తోంది. కానీ.. అనసూయ షాక్ ఇచ్చిందని అంటున్నారు.

anasuya shock to pushpa team
anasuya shock to pushpa team

పుష్ప సినిమా నుంచి అనసూయ తప్పుకుందని తెలుస్తోంది. రంగస్థలం తర్వాత పుష్ఫ సినిమాలో అనసూయకు మరో పాత్ర దక్కిందని వార్తలు వచ్చాయి. రంగస్థలంతో రఫ్ పాత్రను అవలీలగా పోషించి తనలోని యాక్టింగ్ ఎబిలిటీస్ ను పక్కాగా పెర్ఫార్మ్ చేసిందని పేరు తెచ్చుకుంది. ఇప్పుడు పుష్ప కూడా ఔట్ అండ్ ఔట్ మాస్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాగా చెప్తున్నారు. బన్నీ ఫస్ట్ లుక్, ఇటివల లీక్ అయిన పిక్ ఇదే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో అనసూయకు కూడా మాస్ పాత్రను సుకుమార్ డిజైన్ చేశాడని అంటున్నారు. కానీ.. అనసూయ ఇప్పుడు ఆ పాత్రను రిజెక్ట్ చేసిందని వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మరింది.

అయితే.. ఈ వార్తపై ఇంకా అఫీషియల్ న్యూస్ రివీల్ కాలేదు. అనసూయ నుంచి, పుష్ప టీమ్ నుంచి కూడా ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ.. ఈ వార్త వైరల్ అవుతోంది. ఇటివల అనసూయ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి పిక్ కూడా ఇటివల వైరల్ అయింది. ఈ నేపథ్యంలో పుష్పను రిజెక్ట్ చేసిందా.. మరోసారి రంగమ్మత్త లాంటి రఫ్ క్యారెక్టర్ వద్దని పుష్పను రిజెక్ట్ చేసిందా.. అసలు ఇదంతా గాసిప్ వార్తేనా అనే విషయం అనసూయ రివీల్ చేయాల్సి ఉంది.

 

author avatar
Muraliak

Related posts

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu