NewsOrbit
న్యూస్ సినిమా

Anasuya: మరో క్రేజీ ప్రాజెక్ట్ లో యాంకర్ అనసూయ..??

anchor anasuya special interview with journalist swapna

Anasuya: యాంకర్ అనసూయ బుల్లితెరపై తన అందచందాలతో కనువిందు చేసి తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. “జబర్దస్త్” లాంటి కామెడీ షో ద్వారా బాగా కుర్రల గుండెలలో గుబులు పుట్టించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. బుల్లితెరపై సినిమాలలో అదేరీతిలో వెబ్ సిరీస్ లో కూడా అనసూయ అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా సినిమా “పుష్ప” మూవీ లో కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

BB3 titled as 'Akhanda': Balakrishna roars as Aghori in Ugadi teaser |  Telugu Movie News - Times of India

కాగా ఇప్పుడు మరో టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజీ ప్రాజెక్ట్ లో యాంకర్ అనసూయ అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. విషయంలోకి వెళితే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు బిగ్ బడ్జెట్ మూవీ “అఖండ” సినిమాలో దాదాపు 20 నిమిషాల పాటు నిడివి కలిగిన పాత్ర అనసూయ చేస్తున్నట్లు సరికొత్త టాక్ ఇప్పుడు ఫిలిం వర్గాలలో వినబడుతోంది. దాదాపు నెగిటివ్ రోల్ అన్న తరహాలో సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్.

 

బాలయ్య బాబు మూడు విభిన్న పాత్రల్లో చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో బాలయ్యతో పాటు ఈ ముద్దుగుమ్మ నటించడానికి రెడీ అవ్వడం నందమూరి అభిమానులలో ఈ వార్త పెద్ద హాట్ టాపిక్ అయింది. సినిమా యూనిట్ నుండి అధికారికంగా ఈ వార్త రాకపోయినా కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులతో పాటు విలన్ పాత్రలో శ్రీకాంత్ చేస్తూ ఉన్నాడు. అయితే తాజాగా.. అనసూయ కూడా ఉన్నట్లు వార్త రావడం ఇండస్ట్రీలో ఈ వార్త హైలెట్ గా మారింది.  

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju