NewsOrbit
న్యూస్ సినిమా

ఓ బడా పొలిటిషన్ కూతురిని పెళ్లాడబోతున్నా యాంకర్ ప్రదీప్..??

తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ యాంకర్ గా రాణిస్తున్న ప్రదీప్ పెళ్లి గురించి వార్తలు సోషల్ మరియు వెబ్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. యాంకర్ గా ప్రదీప్ చేస్తున్న చాలా షోలలో పెళ్లిళ్ల పై నిత్యం ఏదో రీతిలో సెటైర్లు వేస్తూ ఉండటం తెలిసిందే. అటువంటి ప్రదీప్ పెళ్లి గురించి తాజాగా వస్తున్న వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నయి. ఇటీవల ప్రదీప్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధాన్ని చేసుకుంటున్నట్లు క్లారిటీ ఇవ్వటం జరిగింది.

News18 Telugu - Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ పెళ్లి ముచ్చట్లు.. రాజకీయ  కుటుంబానికి అల్లుడిగా..? | Anchor Pradeep Machiraju getting ready for  marriage very soon with a political family girl pk ...అయితే ఇటీవల లాక్డౌన్ సమయంలో ప్రదీప్ కి ఇంట్లో వారు ఓ మ్యాచ్ ఫిక్స్ చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరి వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత ఉందో ఇంతవరకు స్పష్టత రాలేదు. వైరల్ అవుతున్న వార్తలు చూస్తే ప్రదీప్ చేసుకునే అమ్మాయి మంచి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ కలిగిన అమ్మాయి అని…వాళ్ళ నాన్నగారు కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కీలక నాయకుడుగా రాణిస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు జోరుగా ఊపందుకున్నాయి.

 

మరోపక్క వస్తున్న వార్తల విషయంలో యాంకర్ ప్రదీప్ ఇంతవరకు స్పందించలేదు. మరి వస్తున్న వార్తలు వాస్తవమో కాదో ఇంకా ఎవరూ నిర్ధారించుకోలేకపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ప్రదీప్ వయసు కలిగిన హీరోలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటువంటి తరుణంలో మొట్టమొదటిసారి ప్రదీప్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇస్తున్న “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమా రిలీజ్ అవ్వక ముందే ప్రదీప్ పెళ్లి వార్త రావడం ఇండస్ట్రీలో కూడా ఈ వార్త సస్పెన్స్ గా మారింది. 

Related posts

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju