Vishnu Priya : బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో యాంకర్లు హీరోయిన్ల కన్నా మేమేం తక్కువ కాదు అన్నట్టు ఎక్స్పోజింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అందాలను ఆరబోస్తూ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్లలో విష్ణు ప్రియా ఒకరు. విష్ణుప్రియ ఇండస్ట్రీలోకి వచ్చి చాలాకాలమే అయినప్పటికీ పెద్దగా పాపులారిటీని సంపాదించుకున్న లేకపోయింది. అయితే ప్రస్తుతం యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఫోటోషూట్ జరుపుకొని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా విష్ణు ప్రియా ఫోటో షూట్ జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ఫోటోలలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా పొట్టి నిక్కరు ధరించి వైట్ షర్ట్ వేసుకొని దానికి బటన్స్ అన్ని తీసేసి తన ఎద అందాలను చూపెడుతూ ఉన్నటువంటి ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తొలిసారి విష్ణు ప్రియ హాట్ ఫోటోలు ఇవే:
ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా విష్ణుప్రియ మొదటిసారిగా హాట్ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు ఫోటోలకు స్థాయిలో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. ఇదివరకు సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా తో రచ్చ చేసిన విష్ణుప్రియ ప్రస్తుతం వెండితెరపై సందడి చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా విష్ణుప్రియ నటించిన “చెక్ మేట్”సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ లో విష్ణు ప్రియ అందాలను ఒలకబోస్తూ, లిప్ లాక్ లతో భారీగా రెచ్చిపోయింది. ప్రస్తుతం విష్ణు ప్రియ సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కుర్రకారుల మతిపోగొడుతున్నాయని చెప్పవచ్చు.