NewsOrbit
Entertainment News సినిమా

NBK 108: అనిల్ రావిపూడి -బాలకృష్ణ సినిమా హీరోయిన్ డీటెయిల్స్..?

NBK 108: దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన కొద్ది నెలల క్రితం జరిగింది. “NBK 108” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది. దీంతో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అని అభిమానులు ఎప్పటినుండో ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 8వ తారీకు నుండి… రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వటం జరిగింది. దీంతో ఎల్లుండి నుంచి ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో హీరోయిన్ విషయంలో అనేక పేర్లు బయట ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రియాంక జవాల్కర్..నీ ఎంపిక చేసినట్లు టాక్.

Anil Ravipudi Balakrishna Movie Heroine Details
NBK 108

అంతేకాదు ఎప్పటికీ ఈమెపై ఫోటోషూట్ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఎల్లుండి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మొదట బాలకృష్ణ యాక్షన్స్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఇంకా ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్రలో కనిపిస్తుంది. సినిమాల బాలకృష్ణ పాత్ర చాలా వైవిధ్యంగా అనిల్ రావిపూడి తీర్చిదిద్దినట్లు సమాచారం. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న దర్శకుల అందరిలో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తరహాలో తనదైన పంచ్ లు.. కామెడీ టైమింగ్ తో అనిల్ రావిపూడి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. దీంతో ఇప్పటివరకు మనోడికి ఒక్క పరాజయం కూడా లేదు. ఈ క్రమంలో ఇదే తరహాలో బాలకృష్ణ పాత్ర సీరియస్ గా ఉన్నాగాని ఆయన చుట్టూ ఉండే పాత్రలు చేసే కామెడీ.. సినిమా చూసే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే రీతిగా.. స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Anil Ravipudi Balakrishna Movie Heroine Details
NBK 108

బాలకృష్ణ కెరియర్ లో ఇప్పటి వరకు ఎవరు చూడని కోణాన్ని సినిమాలో చూపిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “వీరసింహారెడ్డి” సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా జనవరి 13వ తారీకు.. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆ తర్వాత  అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా కూడా త్వరగానే కంప్లీట్ చేసి కుదిరితే వేసవిలోనే విడుదల చేసే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం.

Related posts

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri