NewsOrbit
న్యూస్ సినిమా

Rajendra Prasad: మళ్లీ “అహ నా పెళ్లంట” లాంటి క్యారెక్టర్ చేయబోతున్న రాజేంద్రప్రసాద్..!!

Rajendra Prasad: టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటిలో ఈవీవీ సత్యనారాయణ తరహాలో సినిమాలు చేస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి అని చెప్పవచ్చు. స్టార్ హీరోలతో కామెడీ పండిస్తూ కమర్షియల్ గా మంచి బిజినెస్ నిర్మాతలకు అందిస్తూ మరోపక్క థియేటర్కు వచ్చే ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ అందిస్తున్నారు. అనిల్ రావిపూడి చక్కని కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది.

Rajendra Prasad To Play Mute Character In 'Gaali Sampath' - Telugu Ala Ela  Director Anil Ravipudi Gali Sampath Sree Vishnu Varun Tej-TeluguStop

గత ఏడాది మహేష్ బాబు తో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అటువంటి అనిల్ రావిపూడి అహ నా పెళ్లంట కోట శ్రీనివాసరావు చేసిన పిసినారి పాత్రని రాజేంద్రప్రసాద్ చేత  ‘ఎఫ్ 3’ సినిమాలో చేయిస్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాలలో తన అభిమాన నటుడు రాజేంద్ర ప్రసాద్ అని అభిమానాన్ని చాటుకున్నాడు అనిల్ రావిపూడి తన ప్రతి సినిమాలో ఆయనకి  ఒక క్యారెక్టర్ ఉండేలా చూసుకుంటారు.

Read More: Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబుతో కమలహాసన్..??

ఈ నేపథ్యంలో ‘ఎఫ్ 3’ లో  రాజేంద్రప్రసాద్ ని పిసినారి పాత్రలో చూపించాలని డిసైడ్ అయ్యారట. అప్పట్లో “అహ నా పెళ్లంట” సినిమాలో కోట శ్రీనివాస రావు చేసిన పిసినారి పాత్ర అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా కోట పాత్ర కోసం ఆ సినిమా చూస్తూ ఉంటారు. ఆ తరహాలో రాజేంద్ర ప్రసాద్ ని చూపించడానికి అనిల్ రావిపూడి రెడీ అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu