Subscribe for notification
Categories: సినిమా

NTR: ఎన్టీఆర్ సినిమా వార్తల పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!!

Share

NTR: డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా ప్రస్తుత దర్శకులలో అనిల్ రావిపూడి పనితనం బాగుందని చాలా మంది చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే సమయంలో మరో పక్క అందరితో కలిసి పోతూ.. తనదైన శైలిలో రాణిస్తున్న అనిల్ రావిపూడి RRR ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇంకా మరికొన్ని కార్యక్రమాలలో దర్శకుడి గా ఉంటూనే ఆ సినిమాలు విజయం సాధించడంలో.. తన వంతు కృషి చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో జంధ్యాల అనిల్ రావిపూడి అని అంటున్నారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో ప్రస్తుతం “ఎఫ్ త్రీ” సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మే 27వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న అనిల్ రావిపూడి… ఎన్టీఆర్ తో తాను సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ తో సినిమా లేదని తేల్చి చెప్పారు. వచ్చిన వార్తలు మొత్తం రూమర్స్ మాత్రమే అని ఏదైనా సినిమా ఉంటే నేనే ప్రకటిస్తాను అని చెప్పుకొచ్చారు.

దీంతో నందమూరి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చినట్లు. అన్న కళ్యాణ్ రామ్ కి “పటాస్” సినిమా తో మంచి హిట్ అప్పట్లో ఇవ్వటంతో ఎన్టీఆర్ తో గ్యారెంటీగా సినిమా అవుతుందని.. భావించారు. కానీ లేదని తేల్చి చెప్పటంతో పాటు నందమూరి బాలయ్య సినిమా చాలా డిఫరెంట్ జోనర్ అని చెప్పడంతో కాస్త సంతోషంగా ఉన్నారు. అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ తీయబోయే సినిమాలో బాలయ్య బాబు 50 సంవత్సరాలు ముసలి వ్యక్తి గా కనిపించనున్నట్లు టాక్. తనదైన కామెడీ టైమింగ్ తో… అనిల్ రావిపూడి బాలయ్య బాబు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.


Share
sekhar

Recent Posts

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

14 mins ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

1 hour ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

3 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

6 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

7 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

9 hours ago