Categories: సినిమా

Balakrishna-Anil Ravipudi: బాల‌య్య మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. అనిల్ రావిపూడి క్లారిటీ!

Share

Balakrishna-Anil Ravipudi: వ‌రుస విజ‌యాల‌తో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం `ఎఫ్ 3`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఇందులో హీరోలుగా న‌టించ‌గా.. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టించారు. బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌స్భంగా ఎఫ్ 3కి సంబంధించి ఎన్నో విష‌యాల‌ను షేర్ చేస్తుకున్నారు.

అలాగే త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై సైతం స్పందించారు. ఎఫ్ 3 అనంత‌రం అనిల్ రావిపూడి న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ మూవీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ప‌ట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణంలో.. అనిల్ రావిపూడి న‌యా అప్డేట్ ఇచ్చారు.

`సెప్టెంబర్- అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్తాం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణం. బాలకృష్ణ గారు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఆ పవర్ కి తగ్గట్టే సినిమా ఉంటుంది. ఫన్ ఉంటుంది కానీ అంత బిగ్గర్ గా ఉండదు. ఇందులో నాతో పాటు బాల‌య్య‌ను కూడా కొత్త‌గా చూస్తారు. మేము ఇద్దరం కలసి కొత్త మార్క్ లోకి వస్తాం.` అని అనిల్ రావిపూడి చెప్ప‌డంతో వీరి కాంబో ప్రాజెక్ట్‌పై మ‌రిన్ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కాగా, ఈ మూవీ క‌థ తండ్రి, కూతురు మ‌ధ్య అల్లుకుని ఉంటుంది. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించ‌బోతోంది.

 


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

40 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

1 hour ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

4 hours ago