Subscribe for notification
Categories: సినిమా

Anil Ravipudi: `ఎఫ్ 3` కోసం డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

Share

Anil Ravipudi: టాలీవుడ్ లో అప‌జ‌యం ఎరుగ‌ని అతి కొద్ది మంది ద‌ర్శ‌కుల్లో అనిల్ రావిపూడి ఒక‌రు. ర‌చ‌యితగా కెరీర్‌ను ప్రారంభించి, `ప‌టాస్‌` మూవీతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈయ‌న.. ఆపై వ‌రుస పెట్టి సినిమాలు చేశారు. అన్నీ సూప‌ర్ హిట్స్‌గా నిలిచాయి. ప్ర‌స్తుతం ఈయ‌న `ఎఫ్ 3`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు.

2019 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన సూప‌ర్ హిట్ మూవీ `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా ఈ మూవీని రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీలో విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించారు. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేయ‌గా.. సోనాల్ చౌహాన్, సునీల్ ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు.

ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ మే 27న రిలీజ్ కాబోతోంది. దిలా ఉంటే ఈ సినిమా కోసం న‌టీన‌టులు భారీగానే రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వెంకటేశ్‌కు రూ. 12 కోట్లు, వరుణ్ తేజ్ కు రూ. 8 కోట్లు, అలాగే హీరోయిన్లు, సహా నటుల‌కు కూడా నిర్మాత దిల్ రాజు గ‌ట్టిగానే ముట్ట‌జేప్పార‌ట‌.

అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న ట్రాక్ రికార్డ్ అదిరిపోవ‌డంతో ఈ సినిమాకు అనిల్ రూ.10 నుంచి 15 కోట్ల మేర తీసుకునే అవ‌కాశాలు ఎంతైనా ఉన్నాయి. కానీ, ఆయ‌న ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. రెమ్యున‌రేష‌న్‌కు బ‌దులు లాభాల్లో షేర్ తీసుకోబోతున్నాడ‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.


Share
kavya N

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

53 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

53 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

1 hour ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

3 hours ago