NewsOrbit
సినిమా

Balakrishna: బాలయ్యని ఇప్పటివరకు ఎవరూ చూపించని రీతిలో చూపిస్తా అంటున్న డైరెక్టర్. !!

Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పరాజయం లేని డైరెక్టర్ లలో ఒకరు అనిల్ రావిపూడి. పటాస్, “రాజా ది గ్రేట్”.. మహేష్ తో “సరిలేరు నీకెవ్వరు”.. లతో భారీ విజయాలు అందుకోవడంతో ఇప్పుడు బాలయ్య బాబు ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమైనా గాని… ఇంతవరకూ ఒక క్లారిటీ అయినా న్యూస్ బయటకు రాలేదు. ఇటువంటి తరుణంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి.. బాలయ్యకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయట పెట్టడం జరిగింది.

Nandamuri Balakrishna's First Look From NBK 107 is His 'Massiest Avatar  Ever' - India A2Z

ఆయన ఏమన్నారంటే..బాలకృష్ణ గారిని అభిమానులు ఎలా చూడటానికి ఇష్టపడతారో, అలా చూపించాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా మార్క్  ఎంటర్టైన్ మెంట్ ను ఎలాగో ఉంటుంది. కానీ ఇంతకుముందు మాదిరి..నా సినిమాలగా ఎక్కువ కామెడీని మాత్రం చేయలేము. బాలకృష్ణ స్ట్రెంత్ దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు రెడీ చేస్తున్నాము. లుక్ మొత్తం అంతా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాము. అంతా ఓకే అయితే ఖచ్చితంగా ఒక డిఫరెంట్ జోనర్ కథతో మీ ముందుకి వస్తాము. బాలయ్య బాడీ లాంగ్వేజ్ ఇంకా  స్టైలిష్ లుక్ మొత్తం మారిపోతుంది.

Nandamuri Balakrishna teams up with director Gopichand Malineni for #NBK107

ఆ దిశగా.. బాలయ్య సినిమాపై పని చేస్తున్నాము అంటూ అనిల్ రావిపూడి సరికొత్త విషయాలు తెలియజేశారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తరహాలో తెరకెక్కుతోంది. షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. బాలయ్య బాబు పంచెకట్టులో.. రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి గా కనిపిస్తున్నాడు. సినిమాకి సంబంధించి విడుదలైన ఫోటోలు బట్టి చూస్తే మైనింగ్ తరహాలో స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది. మొన్ననే అఖండ సినిమాలో అఘోర రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా బాలయ్య బాబు బోయపాటి చూపించాడు. మరి డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబునీ తన సినిమాలో ఏ రీతిగా చూపిస్తాడో అన్నది ఇప్పుడు అభిమానులలో సస్పెన్స్ గా ఉంది.

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri