Anilravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తన కెరియర్ ఇంకా వ్యక్తిగత జీవితం అనేక విషయాల గురించి చెప్పుకు రావడం జరిగింది. దీనిలో భాగంగా ఇంటర్వ్యూ చేసే యాంకర్ F4 గురించి ప్రశ్నలు వేయడం జరిగింది. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు వచ్చాయి. F4 మీ నుండి ఆశించవచ్చా అని సదరు యాంకర్ వేసిన ప్రశ్నకు అనిల్ రావిపూడి ఖచ్చితంగా అని సమాధానమిచ్చారు. F4 సినిమా అప్పుడే రాదు కొద్దిగా టైం పడుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
F2 సూపర్ డూపర్ హిట్ కాబట్టి ‘ఎఫ్ త్రీ’ వచ్చింది. అయితే ఇప్పుడు ‘ఎఫ్ త్రీ’ కూడా విజయం సాధించటంతో నెక్స్ట్ ‘ఎఫ్ 4’ గ్యారెంటీగా ఉంటుంది స్క్రిప్ట్ కు సంబంధించి కూడా కొన్ని అనుకోవటం జరిగింది. ఈ క్రమంలో ‘F4’ లొ… హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ ఏనా… లేకపోతే మరో హీరో లు ఉంటారా అని ప్రశ్నించగా. దానికి అనిల్ రావిపూడి సమాధానమిస్తూ 90% వీళ్ళే ఉంటారు. ఇంకా అదనంగా ఇద్దరు హీరోలు యాడ్ అయ్యే అవకాశం ఉందని… తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
కానీ హీరోయిన్ లు వీలు ఉండే అవకాశం లేదని గ్యారెంటీ ఇచ్చారు. మరోపక్క నిర్మాత దిల్ రాజు కూడా ‘F4’ సినిమా ఉంటుందని ప్రకటన చేయడం జరిగింది. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని అన్ని విషయాలు తెలియజేస్తామని స్పష్టం చేశారు. ‘F3’ నీ ప్రేక్షకులు బాగా ఆదరించారని కొనియాడారు. ఇటీవల విడుదలైన కుటుంబ సినిమాలలో ‘F3’ సినిమాకి బాగా ఆదరణ వచ్చిందని…కచ్చితంగా ‘F4’ సినిమా చేయబోతున్నట్లు దిల్ రాజు స్పష్టం చేశారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!