NewsOrbit
సినిమా

Tamanna: తమన్నాతో గొడవ విషయంలో అనిల్ స్పందన.. అంత విషయం జరిగిందా?

Tamanna: దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరంలేదు. ఇటీవల F3 సినిమాతో మరోసారి బాక్సాఫీసు వద్ద మంచి తన మార్క్ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు అనిల్. ఇతగాడిని నేటితరం EVV గా కొంతమంది చెబుతూ వుంటారు. ఎందుకంటే మొదటినుండి అనిల్ కేవలం కామెడీ ప్రధానంగా చేసుకొని సినిమాలను చేస్తున్నాడు. ఇకపోతే మన అనిల్సి నిమాలతోనే కాకుండా బయటి కూడా అందరిని నవ్విస్తూ ఉంటాడు. అందరితో చాలా సరదాగా కనిపిస్తూ ఉంటాడు. అతనితో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అనిల్ మనస్తత్వం చాలా మంచిది అని చెబుతూ ఉంటారు.

Anil's response to the clash with Tamanna
Anils response to the clash with Tamanna

Tamanna: గొడవ నిజమేనా?

తాజాగా తమన్నా భాటియా తో అనిల్ రావిపూడి కి కాస్త గొడవ అయింది అనే విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడిచింది. ఈ క్రమంలో ఇద్దరు కూడా ఒకరిపై మరొకరు నోరు పారేసుకున్నారు అని కూడా వార్తలు షికారు చేసాయి. అందుకే తమన్నా F 3 సినిమా ప్రమోషన్ లో కూడా పాల్గొన లేదు అని కొంతమంది సినిమా పెద్దలు కూడా విశ్లేషించారు. అయితే ఆ వార్తలు ఎన్ని వస్తున్నా కూడా చిత్రయూనిట్ అప్పట్లో అయితే పెద్దగా స్పందించలేదు. కానీ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆ విషయం పై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అది వాస్తవమేనని అన్నాడట.

Anil's response to the clash with Tamanna
Anils response to the clash with Tamanna

ఇది అసలు విషయం!

ఈ నేపథ్యంలో ఓ మీడియా వేదికగా మాట్లాడిన అనిల్.. ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే అని, ఒకరోజు షూటింగ్ లో జరిగిన కొన్ని పరిణామాల వలన 2 రోజుల వరకు ఇద్దరి మధ్యలో కాస్త వాతావరణం వేడెక్కింది అని వివరణ ఇచ్చాడు. అసలు విషయం ఏమంటే, సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో 6 గంటల తర్వాత ప్యాకప్ చెప్పాల్సి ఉంటుంది అయితే కొన్ని సందర్భాలలో అది సాధ్య పడకపోవచ్చు. అయితే ఇలాంటి ఓ సందర్భంలో తమన్నా ఇక టైం అయింది. ఎక్స్ట్రా వర్క్ చేయలేను అని చెప్పిందట. దీంతో అనిల్ రావిపూడి ఆ విషయంలో కాస్త విభేదించినట్లు తెలియజేశాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N