NewsOrbit
Entertainment News సినిమా

Pawan Trivikram: పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో మూవీ.. కీలక ప్రకటన చేసిన యంగ్ డైరెక్టర్..!!

Pawan Trivikram: తెలుగు చలనచిత్ర రంగంలో పవన్… త్రివిక్రమ్ కాంబినేషన్ తిరుగులేనిది. వరుస పరాజయాలలో ఉన్న పవన్ కళ్యాణ్ కి 2007వ సంవత్సరంలో “జల్సా” సినిమాతో త్రివిక్రమ్ మొదటి హిట్ అవ్వడం జరిగింది. అనంతరం “అత్తారింటికి దారేది”తో బ్లాక్ బస్టర్ ఇవ్వటం జరిగింది. ఈ రెండు సినిమాలతో త్రివిక్రమ్ పై పవన్ కళ్యాణ్ అభిమానులకు విపరీతమైన అభిమానం పెరిగింది. అదే సమయంలో త్రివిక్రమ్ తన వ్యక్తిగత జీవితాలకు సంబంధించి చాలా విషయాలు కలుగజేసుకొని మానసిక ఒత్తిడి తన దగ్గరకు రాకుండా చూసుకునే దర్శకుడు అని చెప్పడం జరిగింది. ఇటీవల బాలకృష్ణ షో అన్ స్టాపబుల్ కీ వచ్చిన పవన్ కళ్యాణ్… త్రివిక్రమ్ తనకి గురువు లాంటివాడని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

Another movie in Pawan Trivikram combination Young director who made a key announcement

చాలా వరకు పవన్ వ్యక్తిగత విషయాలు సినిమా విషయాలు త్రివిక్రమ్ దగ్గర ఉండి చూసుకుంటున్నారు. గత ఏడాది కే. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” సినిమాకీ త్రివిక్రమ్ డైలాగులతో పాటు స్క్రీన్ ప్లే వర్క్ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ స్టోరీ సిద్ధం చేయడం జరిగిందట. ఆ స్టోరీ తో కేశవ సినిమా తీసిన దర్శకుడు సుధీర్ వర్మ పవన్ కళ్యాణ్ తో పని చేయబోతున్నారంట. ఈ విషయాన్ని సుధీర్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Another movie in Pawan Trivikram combination Young director who made a key announcement

తాను తీసిన కేశవా సినిమా త్రివిక్రమ్ కి చాలా బాగా నచ్చడంతో ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసిన కథ బాధ్యత తనకి అప్పజెప్పటం జరిగిందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన వెంటనే సుజిత్ దర్శకత్వంలో “OG” అనే సినిమా చేయనున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ మూడు ప్రాజెక్టులు కంప్లీట్ అయిన వెంటనే సుధీర్ వర్మ సినిమా స్టార్ట్ చేసే అవకాశాలున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri