NewsOrbit
Entertainment News సినిమా

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు… గుళ్ళు కూడా నిర్మిస్తారు. ఇంకా తిరుగులేని క్రేజ్ ఉంటే రాజకీయ రంగంలో అడుగుపెట్టి.. పదవులు సంపాదించి.. పాలకులుగా చలామణి అవుతారు. తమిళ సినిమా రంగంలో ఎప్పటికీ హీరోయిన్ జయలలిత.. రాజకీయరంగంలో అడుగుపెట్టి ఏకంగా రెండుసార్లు ముఖ్యమంత్రి కావడం తెలిసిందే. ఇంకా కుష్బూ.. మరి కొంతమంది హీరోయిన్ లు పొలిటికల్ ఫీల్డ్ లో రాణిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి మరో హీరోయిన్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Another top heroine in South India enters the political arena.

పూర్తి విషయంలోకి వెళ్తే హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హీరో విజయ్ సూచన మేరకు ఆమె రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నట్లు తమిళ రాజకీయాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై త్రిష ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. నీతో తినుమా రంగంలో రాణించిన త్రిష రాజకీయ రంగంలో ఏ విధంగా రాణిస్తుందో చూడాలని తాజా వార్తలు పై జనాలు రియాక్ట్ అవుతున్నారు.

Another top heroine in South India enters the political arena.

ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో రాణిస్తున్న కుష్బూ.. బిజెపి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తోంది. కుష్బూ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేది.. కొద్ది నెలల క్రితం బిజెపిలో జాయిన్ కావడం జరిగింది. ఒక ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో హీరోల లిస్ట్ చూస్తే… విజయ్ కాంత్, కమలహాసన్.. మరి కొంతమంది. ఏది ఏమైనా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన త్రిష ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు వార్త రావటం సంచలనం రేపుతుంది.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar