NewsOrbit
సినిమా

Hero Nani: నాని బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. రేపు ఫ్యాన్స్‌కు సూప‌ర్ ట్రీట్ ఖాయం..!

Hero Nani: టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని ఫిబ్రవరి 24న పుట్టిన రోజు జ‌రుపుకోబోతున్నారు. ఈ సంద‌ర్భంగా ఒక రోజు ముందుగానే అంటే ఫిబ్ర‌వ‌రి 23వ తేదీనే ఆయ‌న ఫ్యాన్స్‌కు ఓ సూప‌ర్ ట్రీట్ ఇచ్చేందుకు `అంటే.. సుందరానికీ` మూవీ మేక‌ర్స్‌ సిద్ధ‌మ‌య్యారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్‏గా న‌టిస్తోంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని.. వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. న‌దియా, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, సుహాస్‌, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 22 , ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10 తేదీలలో ఏదో ఒక రోజు రిలీజ్ కానుంది.

ఇక‌పోతే.. ఈ నెల 24న నాని పుట్టిన రోజు అయితే 23 సాయంత్రం ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. `అంటే… మా యువ సుందరుడి పుట్టిన రోజు సందర్భంగా మేము జరుపుతున్న ఒక `బర్త్ డే హోమం` ఫిబ్రవరి 23న సా||గం 4:05 ని||ల నుండి మొదలు. అందరూ ఆహ్వానితులే` అంటూ తాజాగా మేక‌ర్స్ ట్వీట్ చేశారు.

`మీ భావాలను చక్కిలిగింతలు పెట్టేందుకు వస్తున్న యువ సుందర్ చమత్కారమైన ఛాయను చూసుకోండి` అని కూడా వెల్లడించారు. దీంతో రేపు నాని ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ను వదులుతారో అన్న‌ది ఎంతో ఆస‌క్తిక‌రంగా మారింది.

author avatar
kavya N

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri