NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Anu Emmanuel : పాపం ఈ హాట్ హీరోయిన్.. రెమ్యునరేషన్ ఇవ్వకుండా నిర్మాత దారుణంగా?

Anu Emmanuel was cheated by producer

Anu Emmanuel : నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మజ్ను చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ నటన పరంగా మంచి మార్కులు వచ్చినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు అని చెప్పవచ్చు. అయితే ఈ మలయాళ కుట్టికి మాత్రం అవకాశాలు వస్తున్నప్పటికీ సరైన హిట్ దొరకలేదని చెప్పవచ్చు. తను నటించిన సినిమాలు విజయవంతం కానప్పటికీ తన ప్రయత్నం ఏ మాత్రం వదలకుండా సినిమాలు చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్ తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన “అల్లుడు అదుర్స్” చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Anu Emmanuel was cheated by producer
Anu Emmanuel was cheated by producer

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే ఈ సినిమాలో నటించిన అను ఇమ్మాన్యుయేల్ కి మాత్రం ఓ చేదు అనుభవం ఎదురైంది. అదేమిటంటే… ఈ సినిమా కోసం చిత్ర బృందం హీరోయిన్ పాత్రలో నటించడానికి అను ఇమ్మాన్యుయేల్ ను సంప్రదించినప్పుడు తనకు 75 లక్షల రూపాయల పారితోషికాన్ని ఇస్తానని నిర్మాతలు చెప్పడంతో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు.అదేవిధంగా సినిమా నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ హీరోయిన్ కి రెమ్యునరేషన్ కేవలం 30 లక్షలు మాత్రమే ఇచ్చారట. మిగిలిన 45 లక్షల రూపాయల రెమ్యునరేషన్ నిర్మాతలు ఇవ్వలేదని తెలియజేశారు.

ఈ విషయం గురించి అను ఇమ్మాన్యుయేల్ మేనేజర్, నిర్మాతలను ఎన్నిసార్లు కలిసినప్పటికి ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. రెమ్యూనరేషన్ విషయంలో ఏం చేయాలో తెలియక ,ఇక చేసేదేమి లేక బాధపడుతున్న ఈ మలయాళ కుట్టి ప్రస్తుతం మరొక సినిమాలో కూడా నటిస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మహాసముద్రం” సినిమా లో ఇద్దరు హీరోయిన్ లు కనిపిస్తారు. అందులో ఒక పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థలు హీరోలుగా నటిస్తున్నారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర నిర్మాత అనిల్ సుంకర ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N