NewsOrbit
సినిమా

Anupama Parameswaran: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన అనుపమ.. వామ్మో ఇదెక్కడి చోద్యం..?

Anupama Parameswaran: పెళ్లి కాకుండానే ప్ర‌ముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రెగ్నెంట్ అయింది. అంతేకాదు, తాజాగా బేబీ బంప్‌తో దిగిన ఫొటోల‌ను సైతం సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. వామ్మో.. ఇదెక్క‌డి చోద్యం అని కంగారు ప‌డుతున్నారా..? నిజానికి అనుప‌మ ప్రెగ్నెంట్ అయింది రియ‌ల్ కాదు రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ `శతమానం భవతి` మూవీతో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది.

ఆ త‌ర్వాత ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కొసమే, రాక్ష‌సుడు.. ఇలా ప‌లు చిత్రాలు చేసింది. కానీ, ఇందులో రాక్ష‌సుడు మిన‌హా మిగిలిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఇక‌పోతే ప్ర‌స్తుతం ఈ బ్యూటీ హీరో నిఖిల్‌తో `18 పేజీస్`, `కార్తికేయ 2` చిత్రాలు చేస్తోంది. అలాగే హెలెన్ అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తుండ‌గా.. ప్ర‌స్తుతం ఈ సినిమాల‌న్నీ సెట్స్ మీదే ఉన్నాయి.

ఇక‌పోతే 2019లో విడుదలైన ‘మనియారాయిలేఅశోకన్’ అనే మలయాళ చిత్రం కోసం అనుప‌మ గర్భవతి గెటప్ వేసింది. అయితే అప్ప‌టి ఫోటోలను తాజాగా అనుప‌మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా.. క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి. ఈ ఫొటోల‌ను చూసి నెటిజ‌న్లు మొద‌ట కాస్త కన్ఫ్యూజ్ అయినా.. ఆ త‌ర్వాత అస‌లు మ్యాట‌ర్ తెలుసుకుని కంగ్రాట్స్ అనుపమ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N