NewsOrbit
సినిమా

Rana-Anushka: బ్రో అంటూ రానాకు అనుష్క స్వీట్ విషెస్‌.. అస‌లు క‌థ ఏంటంటే?

Rana-Anushka: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు, దగ్గుబాటి సురేశ్ బాబు త‌న‌యుడు రానా ద‌గ్గుబాటి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `లీడ‌ర్` చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన రానా.. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తెలుగులోనే కాదు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ ఈయ‌న‌కు మాంచి క్రేజ్ ఉంది.

ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగ‌ల విల‌క్ష‌ణ న‌టుడీయ‌న‌. అయితే తాజాగా రానా సినీ ప‌రిశ్ర‌మ‌లో 12 యేళ్ల ప్రస్థానాన్ని కంప్లీట్ చేసుకున్నాడు. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో హీరోగా, విల‌న్‌గా, స‌హాయ న‌టుడిగా, వ్యాఖ్యాత‌గా ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేసిన ఆయ‌న‌.. `అర్జున్‌ ప్రసాద్‌(లీడర్‌) నుంచి డేనియల్‌ శంకర్‌(భీమ్లా నాయక్‌) వరకు.. అప్పుడే 12 ఏళ్లు పూర్తయ్యాయి.

నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.. మున్ముందు కూడా కొత్త కొత్త కథలు, పాత్రలను మీకు పరిచయం చేస్తాను.` అంటూ ట్వీట్ చేశాడు. ఇక రానా ట్వీట్‌ను రీట్వీట్ చేసిన ప్ర‌ముఖ హీరోయిన్ అనుష్క శెట్టి.. `ఇలాగే ముందుకు సాగు బ్రో` అంటూ స్వీట్‌గా విషెస్ తెలిపింది. దీంతో అనుష్క ట్వీట్ కాస్త వైర‌ల్‌గా మారింది.

కాగా, రానా త్వ‌ర‌లోనే `భీమ్లా నాయ‌క్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది.

author avatar
kavya N

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu