NewsOrbit
సినిమా

రాఘ‌వేంద్రునితో అనుష్క‌


టాలీవుడ్ జేజెమ్మ అనుష్క, రీసెంట్‌గా బ‌రువు త‌గ్గి స్లిమ్‌గా త‌యారైంది. బ‌రువు త‌గ్గిన త‌ర్వాత అనుష్క న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. తెలుగు స‌హా త‌మిళం, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో సినిమా విడుద‌ల‌వుతుంది. క్రాస్ ఓవ‌ర్ జోన‌ర్‌లో విడుద‌ల‌వుతోన్న ఈ సినిమా తెలుగులో `నిశ్శ‌బ్దం` పేరుతో మిగిలిన భాష‌ల్లో `సైలెన్స్` పేరుతో విడుద‌ల‌వుతుంది. అయితే ఈ సినిమాతో పాటు తాజాగా మ‌రో సినిమాకు అనుష్క గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. తెలుగులో రాఘ‌వేంద్ర‌రావు నిర్మాత‌గా ముగ్గురు ద‌ర్శ‌కులు, ముగ్గురు హీరోయిన్స్‌, ఒక హీరో కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్నఈ చిత్రంలో అనుష్క ఓ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రాన్ని క్రిష్‌, బి.వి.ఎస్‌.ర‌వి, అనీల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌బోతు్నారు. నాగ‌శౌర్య హీరోగా న‌టించ‌బోతున్నాడు.

author avatar
Siva Prasad

Related posts

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

Manasu Mamatha: ఎట్టకేలకు విడాకులపై నోరు విప్పిన ప్రియతమ్ చరణ్.. బయటపడ్డ అసలు నిజాలు..!

Saranya Koduri

Yamuna: సీరియల్ యాక్టర్ యమునా భర్త, పిల్లల్ని చూశారా.. చూస్తే పక్కా షాక్ అవ్వాల్సిందే..!

Saranya Koduri

Ammaiyi Garu: వామ్మో.. అమ్మాయి గారు సీరియల్ హీరోయిన్ రూప ఆ స్టార్ హీరోయిన్ కి సిస్టర్ అవుతుందా.. ఇంతకాలం మోసపోయామే..!

Saranya Koduri

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

Sr NTR: ఎన్టీఆర్ పై చెప్పులు దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Krishna: అన్నగారిని రాజకీయాల్లో అణిచివేయడానికి అటువంటి ప్లాన్స్ వేసిన కృష్ణ.. ఏం తెలివితేటలు రా బాబు..!

Saranya Koduri

Big Boss 8: మరోసారి బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన శివాజీ, అమర్, ప్రశాంత్… ఈసారి మినిమం ఉంటుంది అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Leave a Comment