NewsOrbit
సినిమా

Prabhas: ప్రభాస్ మామూలోడు కాదు రా నాయనో .. ఆమిర్ , హృతిక్ , సల్మాన్ లాంటి వాళ్ళే వామ్మో అనే న్యూస్ ఇది !

Prabhas: “బాహుబలి” ప్రభాస్ క్రేజ్ నీ ఊహించని విధంగా ప్రపంచ స్థాయిలో పెంచేసింది. ఒకప్పుడు ప్రపంచ సినిమా ప్రేమికులు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే .. బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకొనే పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి రిలీజ్ అయిందో రికార్డులు సృష్టించిందో… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి అని ప్రపంచ సినిమా లవర్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ పేరు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో మారుమ్రోగుతోంది.

Salman and Aamir are the same height; Hrithik Roshan has been criticized for his reference to superstars - The Post Reader

ఒకప్పుడు ఇండియాలో హీరోలంటే అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ వాళ్ల పేర్లు మాత్రమే బయట ప్రపంచంలో వినబడేవి. కానీ ప్రస్తుతం ప్రభాస్ మినహా మరే ఎవర్ని పట్టించుకోవడం లేదు. పాన్ ఇండియా సూపర్ స్టార్ గా బాహుబలి సినిమాతో మారిపోయిన ప్రభాస్ … ఇప్పుడు సినిమాలు కూడా అత్యధిక భారీ బడ్జెట్ సినిమాలేనే ఓకే చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ప్రభాస్ సినిమా విడుదల అవటానికి ఒక్కోదానికి మూడు సంవత్సరాలు.. పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కరోనా తీసుకొచ్చిన గ్యాప్…ఏమో గాని.. ప్రభాస్ వి అడవిలోనే నాలుగు సినిమాలు విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.

Prabhas movies: ప్రభాస్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. 365 రోజుల్లో 3 సినిమాలు.. | Tollywood actor Pan Indian Hero Prabhas will plan to release Radhe Shyam Salaar Adipurush movies in 2022 pk ...

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు హృతిక్, అమీర్, సల్మాన్ టాప్ పొజిషన్ లో ఉన్న సమయంలో.. వ్యవహరించని విధంగా కాకుండా … ఒకేసారి నాలుగు సినిమాలు చేయడానికి ప్రభాస్ రెడీ అవటం అందరికీ షాక్ కు గురి చేసింది. ‘రాధేశ్యామ్’ ఈ నెల 11 వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే సమయంలో సల్లార్, ఆది పురుష్, తో పాటు మారుతి దర్శకత్వంలో చేయబోతున్న రాజా డీలక్స్ కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు సమాచారం. మారుతి ఈ సినిమాని ప్రభాస్ ఒప్పించడానికి ప్రధాన కారణం సినిమా స్టోరీ తో పాటు రెండు నెలల్లోనే సినిమా కంప్లీట్ చేస్తాను అని హామీ ఇవ్వడం అని ఇండస్ట్రీ టాక్.

Related posts

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri