NewsOrbit
సినిమా

Ashoka Vanamlo Arjuna Kalyanam: 4 రోజుల్లో స‌గం టార్గెట్ ఔట్‌.. విశ్వక్ సేన్ దుమ్ము దులిపేస్తున్నాడుగా!

Ashoka Vanamlo Arjuna Kalyanam: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ తాజా చిత్రం `అశోకవనంలో అర్జున కళ్యాణం`. విద్యాసాగ‌ర్ చింతా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్, రితికా నాయక్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. గోపరాజు రమణ, కాదంబరి కిరణ్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ సమర్పణలో భోగవల్లి బి, సుధీర్ ఈద‌ర నిర్మించిన ఈ చిత్రం మే 6న విడుద‌లైంది.

తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీలో 33 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాని అల్లం అర్జున్ కుమార్ పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ అద‌ర‌గొట్టేశాడు. సహజత్వానికి చాలా దగ్గరగా ఉండే ఈ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. దీంతో విశ్వ‌క్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ దుమ్ము దులిపేస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే 4 రోజుల్లో స‌గానికి పైగా టార్గెట్ ను రీచ్ అయిపోయాడు. రూ. 6.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. మొద‌టి నాలుగు రోజుల వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా మ‌రో రూ. 2.40 కోట్ల షేర్‌ను రాబ‌డితే స‌రిపోతుంది. ఇక అశోకవనంలో అర్జున కళ్యాణం నాలుగు రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం- 1.44 కోట్లు
సీడెడ్- 38 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌- 37 ల‌క్ష‌లు
తూర్పు- 26 ల‌క్ష‌లు
పశ్చిమ- 17 ల‌క్ష‌లు
గుంటూరు- 23 ల‌క్ష‌లు
కృష్ణ- 25 ల‌క్ష‌లు
నెల్లూరు: 12 ల‌క్ష‌లు
————————
ఏపీ+తెలంగాణ‌= రూ. 3.22కోట్లు(రూ. 6.05 కోట్లు~ గ్రాస్‌)
————————

క‌ర్ణాట‌క‌+రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.18 కోట్లు
ఓవ‌ర్సీస్‌- 0.50 కోట్లు
—————————
వ‌రల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌- రూ. 3.90కోట్లు(రూ. 7.50 కోట్లు~గ్రాస్‌)
—————————

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N