NewsOrbit
Entertainment News సినిమా

Ginna Movie Pre release: విష్ణు చేసిన కామెంట్లకు షాక్ అయ్యాను అంటున్న మోహన్ బాబు..!!

Ginna Movie Pre release: సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటించిన “జిన్నా” ఈనెల 21వ తారీకు విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో హీరో దర్శకుడు మరియు మిగతా నటీనటులతో పాటు మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలకు తాను షాక్ అవటం జరిగిందని మోహన్ బాబు తెలియజేశారు. తన 50 ఏళ్ల నటన జీవితంలో తనను ఎవరు ఈ రీతిగా అనలేదని అన్నారు.

at ginna pre release event mohanbabu sensational comments on vishnu
Ginna Movie Pre release

” నేను దాదాపు 560 చిత్రాలు ఇంకా 75 సినిమాలు నిర్మించాను. మా అన్నగారు ఎన్టీఆర్ మూవీ వేడుకల్లో గాని ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు గారి సినిమా వేడుకలలో ఇన్నే నిమిషాలు మాట్లాడాలని ఎవరు కూడా నాకు అడ్డుపడలేదు. కానీ మొదటిసారి విష్ణు నాకు చెప్పాడు. ఎంతసేపు మాట్లాడాలనేది అంత పెద్ద వాళ్లే నాతో ఎప్పుడూ చెప్పలేదు. కానీ మొదటిసారి విష్ణు అలా అనడంతో చాలా షాక్ అయ్యా. ఈ క్రమంలో నేను వేదికపై చాలా సేపు మాట్లాడతానా అనే నాకే సందేహం కలిగింది అని మోహన్ బాబు అన్నారు. అనంతరం సినిమా గురించి మాట్లాడారు.

 at ginna pre release event mohanbabu sensational comments on vishnu
Ginna Movie Pre Release Event

“జిన్నా” సినిమా కోసం విష్ణు చాలా కష్టపడటం జరిగిందని. సినిమాలో కొన్ని రిస్కీ షాట్స్ లో విష్ణు యాక్షన్ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని తెలిపారు. ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు పాయల్ రాజపుత్, సన్నీ లియోన్ హీరో మరియు హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్ ఇంకా మరి కొంతమంది నటీనటులు కీలక పాత్రలు చేయడం జరిగింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ..అవా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కలిసి నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Related posts

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri