NewsOrbit
Entertainment News సినిమా

Bandla Ganesh: అప్పట్లో త్రివిక్రమ్ పై బూతుల ఆడియో తనదేనని ఒప్పుకున్న బండ్ల గణేష్..!!

Bandla Ganesh: సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పవన్ తో పాటు ఈ మూవీలో రానా కూడా నటించడంతో భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయినా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డ్స్ సృష్టించింది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసఫ్ గూడ ప్రాంతంలో జరగడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సరిగ్గా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముందు.. బండ్ల గణేష్ ఆడియో మీడియాలో సంచలనం సృష్టించింది.

At that time Bandla Ganesh admitted that the audio of Trivikram Pi Bootula was his
Bandla Ganesh

ఆ ఆడియోలో డైరెక్టర్ త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ బండ బూతులు తిట్టారు. రాయలేని భాషలో త్రివిక్రమ్ పై విరుచుకుపడ్డారు. కావాలని పవన్ కళ్యాణ్ నుండి దూరం చేస్తున్నట్టుగా త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నట్లు.. పవన్ కళ్యాణ్ అభిమానులతో బండ్ల గణేష్ సంభాషణ ఆ ఆడియోలో ఉంది. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకకు కావాలని తనని పిలవలేదని, పిలవని వేడుకకు వెళ్లడం కరెక్ట్ కాదని ఆ ఆడియోలో బండ్ల గణేష్ పేర్కొన్నారు.  అయితే ఆ టైంలో అది తనది కాదని చెప్పిన బండ్ల గణేష్ ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఆడియో తనదేనని ఒప్పుకున్నారు.

At that time Bandla Ganesh admitted that the audio of Trivikram Pi Bootula was his
Bandla Ganesh

“ఏదో కోపం వచ్చి చేశాను. తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ కి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి కోపం వచ్చినంత మాత్రాన మేమిద్దరం విడిపోము”.. అంటూ బండ్ల గణేష్ తెలియజేశారు. కాగా త్రివిక్రమ్ పై బండ్ల బూతుల ఆడియో విడుదలయ్యాక సోషల్ మీడియాలో ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ ఉన్నా గానీ స్టేజ్ పై స్పీచ్ ఇవ్వలేదు. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే ఇంకా డైలాగులు త్రివిక్రమ్ అందించడం జరిగింది. అయినా కానీ బండ్ల గణేష్ ఆడియో దెబ్బకి మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ నోట నుండి మాటలు రాలేదు. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ ఫొటోలకే పరిమితం అయ్యారు.

Related posts

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella