NewsOrbit
సినిమా

Avika ghor : వామ్మో పెద్ద బాధ్యత తీసుకున్న చిన్నారి పెళ్లికూతురు… తన ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..!

Vammo is a child bride who has taken a big responsibility ... Her courage is to be commended

Avika ghor : ఈ మధ్యకాలంలో హీరోయిన్లు కేవలం వారి పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా మరొక అడుగు ముందుకేసి సినిమా నిర్మాణ బాధ్యతలను తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే కొందరు బాలీవుడ్ హీరోయిన్ల ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని సాధించారు. అయితే ఇదే కోవలోనే తెలుగు హీరోయిన్లు కూడా నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. తాజాగా ప్రొడక్షన్ రంగంలోకి మరో హీరోయిన్ కూడా అడుగుపెట్టారు.

తనే “చిన్నారి పెళ్లికూతురు” ఫేం అవికాగోర్.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్న తర్వాత “ఉయ్యాల జంపాల” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత “సినిమా చూపిస్త మావ”, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్న అవికాగోర్ ప్రస్తుతం నిర్మాతగా మారారు.

Avika ghor
Avika ghor

అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఈమె ఒక నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు. అవికా స్క్రీన్ క్రియేషన్స్, ఆచార్య క్రియేషన్స్ సంయుక్తంగా కలిసి ప్రొడక్షన్ నెంబర్ 3 రూపొందుతుంది. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్ పాత్రలో నటించగా, హీరోగా సాయి రోనక్ నటించనున్నారు.ఈ చిత్రానికి ఎం.ఎస్. చలపతి రాజు సహ నిర్మాత. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వం వహించనున్నారు.

Avika ghor  : పెద్ద సాహసమే చేస్తున్న అవికాగోర్:

సాధారణంగా సినిమాలు నిర్మించాలంటే పెద్ద పెద్ద నిర్మాతలు సైతం ఒక్కోసారి వెనుకడుగు వేస్తుంటారు. అలాంటివి అవికా గోర్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే నిర్మాతగా వ్యవహరించడంతో చాలా పెద్ద బాధ్యత తీసుకుంటుందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా అవికామాట్లాడుతూ.. “నా చిన్నప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇక్కడ ప్రతి అంశాన్ని నిశితంగా గమనించా. అందుకని, ప్రొడక్షన్ లోకి రావాలని అనుకుంటున్నాను. ఆచార్య క్రియేషన్స్ కోసం రాసిన కథను మురళీ నాగ శ్రీనివాస్ గంధం నాకు చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నిర్మాతగా నా తొలి సినిమాకు ఇదే సరైన కథ అని భావించి ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెట్టినట్లు ఈ చిన్నారి పెళ్ళికూతురు తెలియజేశారు.

Related posts

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri