అద్దంలో చూసుకొని బయపడింది.. చివరికి ఇలా మారిపోయింది!

Share

చిన్నారి పెళ్లికూతురుతో బుల్లితెర‌కు ప‌రిచ‌రం అయిన అవికాగోర్ ప్రేక్ష‌కుల‌ను త‌న అంద‌చెందాల‌తో అల‌రించింది. కొద్ది రోజుల్లోనే బుల్లితెర‌లో ఒక వెలుగు వెలిగింది. దాంతో సినిమా ఆఫ‌ర్లు త‌న్నుకుంటూ త‌న చెంత‌కు వ‌చ్చాయి. దాంతో అక్క‌డ కూడా త‌న యాక్టింగ్ తో అంద‌రిని అల‌రించింది. తెలుగులో ఊయ్యాలా జంపాలా సినిమాలో న‌టించి అంద‌రిని ఆక‌ట్టుకుంది. అవికాగోర్ బొద్దుగా ఉన్న‌ప్ప‌టికీ త‌న అందం, యాక్టింగ్ తో అంద‌రికీ ద‌గ్గ‌రైంది. ఏమైందో మ‌రి చాలా కాలం సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి త‌న కొత్త గెట‌ప్ తో మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌ణ‌మిచ్చింది.

ఒక‌టిరెండు సినిమాల త‌ర్వాత ఆమె రాజుగారిగది_3లో న‌టించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మా నాజూగ్గా మారి నెటిజ‌న్ల‌ను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఒక ఏడాదికి ముందు తన శరీరాకృతి వల్ల ఆమె ఎంతో బాధపడ్డార‌ని తెలిపారు, అందుకే సన్నగా మారారని ఈ చిన్నారి పెళ్లికూతురు పేర్కొంది. ఈ‌ స్టోరీని త‌న‌ ఇన్‌స్టాలో అంద‌రితో షేర్ చేసుకుంది.

అలాగే త‌న ఇన్ స్టాలో ప‌లు విష‌యాల‌ను త‌న ఫ్యాన్స్ కు తెలిపింది. పోయిన ఏడాదిలో ఒక‌ రోజు రాత్రి అద్దంలో చూసుకుని ఏడిచాని తెలిపారు. ఆ రోజు ఇప్ప‌టికీ బాగా గుర్తున్నాయ‌ని తెలిపారు. త‌న చేతులు, కాళ్లు ల‌డ్డుగా , పొట్ట పెద్ద‌గా ఉండటంతో నచ్చలేద‌ని పేర్కొంది. ఏది తినాలిపిస్తే అది తిని బొద్దుగా మ‌రాన‌ని పేర్కొంది. వర్కౌట్లు కూడా చేయలేద‌ని చెప్పింది. శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలనే విషయం తెలుసుకానీ, నేను అలా చేయ‌లేక‌పోయాన‌ని పేర్కొంది.దాంతో లావుగా మారిన నేను నాకు న‌చ్చ‌కుండా పోయాన‌ని చెప్పింది.

ఈ శ‌రీర ఆకృతుల వ‌ల్ల ఎదుటివాళ్లు న‌న్ను ఎలా కామెంట్ చేస్తారో ఆలోచించాని పేర్కొంది. ఇగ ఇలాంటి ఎన్నో ఆలోచనలతో ఒక్కరాత్రిలోనే ఏదీ చేయ‌కుడ‌దో తెల‌సుకుకున్నాని పేర్కొంద‌.దాంతో వ‌ర్కౌట్ల ను ప్రారంభించాని తెలిపింది. అలాగే మంచి భోజ‌నాన్నే తీసుకున్నాన‌ని తెలిపారు. దానికి చుట్టూ ఉన్నవారు కూడా సాయం చేశార‌ని తెలిపారు. దాంత‌తో ఇప్పుడు త‌ను అందంగా ఉన్నానని అని అవికాగోర్‌ పేర్కొన్నారు.ఈ ఫొటోల‌ను చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


Share

Related posts

`రాజుగారిగ‌ది 3` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

Siva Prasad

రానా `విరాట‌ప‌ర్వం` ప్రారంభం

Siva Prasad

Uppena Movie update : సుమ అక్క తో ఉప్పెన టీం – టీవీలోకి వచ్చేస్తున్నారు , రిమోట్ తో రెడీగా ఉండండి – డేట్ ఎప్పుడంటే

bharani jella