NewsOrbit
సినిమా

వెండితెర విజయమ్మగా అశ్రిత

 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. మహి వి రాఘవ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. రీసెంట్ గా యాత్ర సినిమా ట్రైలర్ బయటకి వచ్చింది, ఆధ్యంతం రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ లో మమ్ముట్టి, పెద్దాయన పాత్రలో ఒదిగిపోయాడు అయితే మమ్ముట్టితో పాటు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన మరో నటి ఆశ్రిత. బాహుబలి పార్ట్ 2 ది కంక్లూషన్ సినిమాలో అనుష్క పక్కన కనిపించి అందరినీ మెప్పించిన ఆశ్రిత, స్వతహాగా క్లాసికల్ డాన్సర్ కావడంతో తెరపై అందంగా నటించగలదు కూడా. ఈ విషయాన్నీ మొదటి సినిమాతో నిరూపించిన ఆశ్రిత, ఇప్పుడు యాత్ర బయోపిక్ లో కూడా విజయమ్మ పాత్ర పోషించింది. ట్రైలర్ లో అక్కడక్కడా కనిపించిన ఆశ్రిత, అందరినీ ఆకట్టుకుంది..

 

author avatar
Siva Prasad

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Leave a Comment