NewsOrbit
సినిమా

Balakrishna: ‘ఎన్టీఆర్’ విషయంలో న్యాయం జరగలేదు.. నిజమే: బాలకృష్ణ

balakrishna accepts ntr movie failure

Balakrishna: బాలకృష్ణ Balakrishna నందమూరి నటసింహంగా అభిమానుల్లో పేరు తెచ్చుకున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగానే సినిమాలు చేస్తూంటారు. ఇటివల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒక సినిమా విషయంలో తప్పిదం జరిగిందని అంగీకరించారు. తండ్రి ఎన్టీ రామారావు సినీ, రాజకీయ ప్రస్థానాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు తెరకెక్కించారు. అయితే.. ఆ రెండు సినిమాలు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా.. సినిమా మేకంగ్, ఇతివృత్తం, బాలకృష్ణ మేకోవర్ పై అనేక విమర్శలు వచ్చాయి. ఇన్నాళ్లూ ఈ సినిమాపై పెదవి విప్పని బాలయ్య.. ఈ సినిమాలపై స్పందించారు.

balakrishna accepts ntr movie failure
balakrishna accepts ntr movie failure

‘సినిమా విషయంలో తప్పు జరిగింది. ఎంచుకున్న కథలోనే కొన్ని లోపాలున్నాయి. కొన్ని విషయాలను చెప్పలేకపోవడంతో ప్రేక్షకుల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేక పోయాం. నిజానికి ఈ సినిమా అనుకున్నప్పుడు రెండో పార్ట్ ఆలోచనే లేదు. ఒక పార్ట్ గానే తెరకెక్కించాలని భావించాం. కొన్ని కారణాలతో కథ పరిధిని పెంచి తెరకెక్కించాం. ఈక్రమంలో కథకు న్యాయం చేయలేదు. ఆయన జీవితచరిత్ర సరిగా తెరకెక్కించక పోయాం’ అని అన్నారు. రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఇదే విషయమై మాట్లాడుతూ.. ‘సినిమాలు కొన్ని ఆడతాయి.. కొన్ని పరాజయం అవుతాయి. గెలుపోటములు సహజం’ అని అన్నారు. అయితే.. ఇటివలే ఈ సినిమాపై పూర్తిగా స్పందించారని చెప్పాలి. ఎన్టీఆర్ జీవితకథ తెరకెక్కుతున్నప్పుడు మంచి అంచనాలు నెలకొన్నాయి.

మొదట దర్శకుడు తేజ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేశారు. అయితే.. అనుకోని కారణాలతో ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో విజయం అందించిన క్రిష్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. అయితే.. సినిమా నిర్మాణంలో ఉండగా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఒకభాగం సినిమా.. మరో భాగం కుటుంబం, రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించారు. అయితే.. సినిమా విజయం సాధించలేదు. కథపై విమర్శలు వచ్చాయి. బయోపిక్ గా పూర్తిగా న్యాయం చేయలేదనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జీవితాన్ని బాలకృష్ణ అక్షరరూపం ఇచ్చి పుస్తకాం రాస్తున్నారు.

 

author avatar
Muraliak

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N