NewsOrbit
సినిమా

Balakrishna: ప్రభాస్ అల్లు అర్జున్ ల వల్ల కూడా కాలేదు – ఇండియా లో ఈ రికార్డ్ బాలయ్య వల్ల మాత్రమే సాధ్యం !

Balakrishna: బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన “అఖండ” సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతం సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచింది. బాలయ్య బాబు అఘోర పాత్రలో దుమ్ము దులిపాడు. డైరెక్టర్ బోయపాటి టేకింగ్ అఖండ లో నెక్స్ట్ లెవెల్ లో ఉంది. బాలయ్య బాబు సరికొత్తగా.. చూపించాడు. ఫుల్ ఫ్లాప్ లలో ఉన్న బాలకృష్ణకి అఖండ కామ్ బ్యాక్ మూవీగా నిలిచింది. కరోనా లాంటి కష్టకాలంలో కొత్త సినిమాలు ఏవి కూడా రిలీజ్ చేయలేని స్థితిలో… బాలకృష్ణ డేర్ గా సినిమా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది.

Allu Arjun's Pushpa to Prabhas' Baahubali, who are the Hindi voices behind  the stars? - Movies News

దాదాపు 100 సెంటర్ లలో 50 డేస్ ఆడింది. ఓవర్ సీస్ లో కూడా గతంలో ఏ సినిమా వసూలు చేయని విధంగా అఖండ కలెక్షన్స్ సాధించింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు భారీ రికార్డులు సాధించిన పరిస్థితి గత కొంత కాలం నుండి ఏర్పడింది. అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోల ను వెనక్కి నెట్టి బాలకృష్ణ “అఖండ” ఓటిటి లో కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది అని టాక్. హాట్ స్టార్ అప్లికేషన్ లో ఇటీవల అఖండ రిలీజ్ చేయడం జరిగింది.

Akhanda review: Nandamuri Balakrishna film is an assault on the senses |  Entertainment News,The Indian Express

అయితే దాదాపు వారం రోజుల పాటు ఈ సినిమా యే టాప్ ప్లేస్ లో ఉందట. ఈ రీతిగా ఓటిటి లో ఏ ఒక్క తెలుగు హీరో సినిమా లేదంట. తాజాగా ఈ ఘనత “అఖండ” సాధించడంతో బాలయ్య కి ఉన్న కొద్ది ఓటిటీలో ఫుల్ క్రేజ్ పెరిగిపోతుందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభాస్ బాహుబలి..అల్లు అర్జున్ గతంలో యాక్ట్ చేసినా మూవీస్ బయట రీకార్డ్స్ క్రియేట్ చేయగా…ఓటిటి లో విడుదల చేయగా స్టార్టింగ్ కొద్దిరోజుల్లోనే టాప్ లో ఉన్నాయట. కానీ బాలయ్య అఖండ హాట్ స్టార్ అప్లికేషన్ లో ఏకంగా వారం రోజుల పాటు టాప్ లో ఉండి… కొత్త రికార్డు సృష్టించినట్లూ టాక్. ఓటిటి పరంగా ఇండియాలో…ఏ హీరో కూడా ఈ రీకార్డ్ సృష్టించలేదని.. నందమూరి బాలయ్య ఇది సాధ్యమైనట్లు మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. 

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N