NewsOrbit
సినిమా

Balakrishna Anil Ravipudi: బాలకృష్ణ.. అనిల్ రావిపూడి మూవీ కొత్త అప్డేట్..??

Balakrishna Anil Ravipudi: “అఖండ” సినిమా విజయం తో బాలయ్య బాబు మంచి జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య.. “అఖండ” తో ఐ యాం బ్యాక్ అన్న తరహాలో… బ్లాక్ బస్టర్ విజయం అందుకొన్నారు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా బాలయ్య కెరియర్ లో అత్యంత వందకోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య .. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Will Anil Ravipudi Work With Balakrishna For His Next?

కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ తరహాలోనే ఈ సినిమా స్టోరీ ఉండబోతున్నాట్లూ వార్తలు ఇటీవల విన్నాం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ తెలంగాణలో జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలయ్య సినిమా ఒప్పుకోవటం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు. ఇటువంటి తరుణంలో .. డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా… బాలయ్య సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Balakrishna locks Anil Ravipudi for his next

ప్రస్తుతం నా దృష్టి మొత్తం “ఎఫ్3” సినిమా పైనే ఉంది. ఈ సినిమా విడుదలైన వెంటనే బాలకృష్ణ సినిమా ప్రాజెక్టుపై దృష్టి పెడతాను. ఇంకా స్టోరీ కూడా ఆయనకు చెప్పలేదు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పై దృష్టి పెడుతున్నాను ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండు మూడు సంవత్సరాలుగా ప్లాన్ చేస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఎఫ్ త్రీ సినిమా మే 27 వ తారీఖున విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహరీన్ నటిస్తున్నారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక పరాజయం లేని డైరెక్టర్ లిస్టులో అనిల్ రావిపూడి ఉండటంతో బాలకృష్ణ సినిమా పై.. నందమూరి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri