Balakrishna: మంచి స్పీడ్ మీద ఉన్న బాలయ్య…హోస్ట్ గా మరో టాప్ షోకి.??

Share

Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ రీసెంట్ గా అందుకున్న హీరో బాలయ్య బాబు. “అఖండ”తో.. భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య బాబు.. బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. అఖండ(Akhanda) సినిమా రాకముందు ఫుల్ ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు ఈ సినిమాతో.. కం బ్యాక్ అన్న తరహాలో తన రేంజ్ కి తగ్గ విజయాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే బాలయ్య బాబు గతంలో ఎన్నడూ లేని రీతిలో.. మారుతున్న ఎంటర్టైన్మెంట్ వాతావరణానికి తనను తాను మార్చుకుంటూ ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో… “ఆన్ స్తాపబుల్”(Unstoppable) అనే షోకి హోస్ట్ గా చేస్తే చాలా మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే.

Delay In Balakrishna's Unstoppable, But Other Attractions Are Here - Movie News

వారి కెరియర్ కి సంబంధించి కాంట్రవర్సీ అదేవిధంగా పర్సనల్ విషయాలను.. కామెడీ యాంగిల్ లో.. చూసే ప్రేక్షకుడు ఎంటర్టైన్ అయ్యే రీతిలో బాలయ్య బాబు తనదైన శైలిలో ఈ షోను డీల్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మోహన్ బాబు(Mohanbabu) అండ్ ఫ్యామిలీ అదేరీతిలో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి ని ఇంటర్వ్యూ చేసిన బాలయ్య బాబు.. త్వరలో మహేష్ బాబు(Mahesh Babu) ని కూడా ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం ఆల్రెడీ ఇప్పటికే ఇంటర్వ్యూ అయినట్లు.. త్వరలోనే రిలీజ్ కానున్నట్లు టాక్. కాగా బాలయ్య బాబు మరో టాక్ షో కి హోస్ట్ గా చేయడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది.

Nandamuri Balakrishna's talk show Unstoppable with NBK to premiere on Nov 4, watch video | Entertainment News,The Indian Express

విషయంలోకి వెళితే మరో రెండు నెలల్లో బిగ్బాస్(Bigg Boss) సీజన్ 6 ప్రారంభం కానుందని అందరికీ తెలుసు. సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే రోజు ఈ విషయాన్ని నాగార్జున తెలియజేశారు. ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు.. ఈసారి హోస్ట్ గా.. బాలయ్య బాబు ని తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. తెలుగు బిగ్ బాస్ షో లలో… ఐదు సీజన్లలో ఫస్ట్ దానికి ఎన్టీఆర్ హోస్ట్ గా.. చేయగా సెకండ్ సీజన్ కి నాని… ఆ తర్వాత మూడు సీజన్లకు నాగార్జున(Nagarjuna) హోస్ట్ గా రాణించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆరో సీజన్ కి బాలయ్య బాబు హోస్ట్ గా చేయడానికి ఒప్పుకున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇలా ఉంటే సీజన్ 6… గత సీజన్లో కు భిన్నంగా కేవలం 50 రోజులు మాత్రమే ఉండేటట్లు.. సో నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.


Share

Related posts

మెగాస్టార్ పెద్ద కూతురు గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

Teja

`సాహో`కు మ‌రో బాలీవుడ్ కంపోజ‌ర్‌

Siva Prasad

ఆచార్య మొదలయ్యోది అక్కడే ..?

GRK