NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: కొడుకు మోక్షజ్ఞ సిని ఎంట్రీ విషయంలో చిరంజీవిని ఫాలో అవుతున్న బాలకృష్ణ..?

Balakrishna: తెలుగు చలనచిత్ర రంగంలో బాలయ్య తోటి హీరోల కొడుకులు చాలామంది ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేశారు. దాదాపు పది సినిమాలకు పైగానే కొంతమంది చేయడం జరిగింది. చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్, నాగార్జున వారసుడిగా అక్కినేని నాగచైతన్య, అఖిల్.. మరి కొంతమంది హీరోల కుమారులు ఎంట్రీలు ఇవ్వడం జరిగింది. కానీ బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో అందరూ ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ముఖ్యంగా నందమూరి అభిమానులు… మోక్షజ్ఞ నీ తెరపై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.

Balakrishna is following Chiranjeevi in ​​his son Mokshagna movie entry

ఇదే సమయంలో కొడుకు సినిమా ఎంట్రీ విషయంలో బాలయ్య పలు ఇంటర్వ్యూలలో అనేక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో.. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కి బాలయ్య ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొడుకు సినిమా ఎంట్రీ విషయంలో చిరంజీవి మాదిరిగా బాలయ్య ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్తే చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమా “చిరుత”. 2007వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. ద్వారా చరణ్ అభిమానులను బాగానే ఆకట్టుకున్నాడు.

Balakrishna is following Chiranjeevi in ​​his son Mokshagna movie entry

మొదటి సినిమాలో చేసిన ఫైట్స్ మరియు డాన్స్ లతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ బాధ్యతలను డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతిలో బాలయ్య పెట్టినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వినపడుతోంది. ఇప్పటికే పూరి బాలయ్య బాబుకి స్క్రిప్ట్ వినిపించినట్లు మార్పులు చేర్పులు సూచించినట్లు సమాచారం. సరిగ్గా రామారావు 100వ జయంతి నాడు మే 28వ తారీకు… మోక్షజ్ఞ సినిమా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri