నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం ఆగస్ట్ 9న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందనుంది. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడింది. తీరా ఇప్పుడు మొదలవుతుంది. ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ సినిమా బ్యాంకాక్‌లో పాటల చిత్రీకరణతో మొదలు కానుంది. బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదికలపై పాటలను చిత్రీకరించబోతున్నారట. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!