Balakrishna: వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు బోయపాటి తో తీసిన అఖండ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా… లెజెండ్ సినిమాలు.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించాగా అదేరీతిలో “అఖండ” సూపర్ డూపర్ హిట్ అయింది. బాలయ్య కెరీర్లోనే అత్యంత తక్కువ టైం లో.. వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది.
ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన మ్యూజిక్.. సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది. దీంతో చాలాకాలానికి బాలయ్య హిట్ కొట్టడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.
మేటర్ లోకి వెళ్తే ఈ నెల 16వ తారీకు అధికారికంగా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని సినిమా యూనిట్ డిసైడ్ అయినట్లు ముందుగా తెలంగాణ ప్రాంతం సిరిసిల్లలో .. మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. మాస్ నేపథ్యం కలిగిన స్టోరీ తో గోపీచంద్ మలినేని… బాలయ్య బాబు లో కొత్త షెడ్.. చూపించడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీ టాక్. ఇటీవలే బాలయ్య బాబు ఆహా “అన్ స్టాప్ పబుల్” షో కంప్లీట్ చేయడం జరిగింది. హోస్ట్ గా .. బాలయ్య బాబు ఇరగదీశారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో బాలయ్య పాల్గొననున్నట్లు సమాచారం.
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…