Balakrishna: 2024 ఎలక్షన్స్ కి ముందు బాలయ్య భారీ పాన్ ఇండియా సినిమా..??

Share

Balakrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఏపీలో ఎన్నికల రాజకీయ వేడి స్టార్ట్ అయిపోయింది. ప్రధాన పార్టీల నేతలు పొత్తు దిశగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఎలాగైనా అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడానికి విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. ఇటువంటి తరుణంలో సరిగ్గా ఎన్నికలకు ముందు నందమూరి బాలయ్య బాబు భారీ ప్లానింగ్ వేసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే బోయపాటి దర్శకత్వంలో “అఖండ 2” చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రాజకీయ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు.. సమాచారం. ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. మరోపక్క బోయపాటి ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది “అఖండ 2” తెరకెక్కించనున్నట్లు సమాచారం. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు గత ఏడాది “అఖండ”తో భారీ విజయం సాధించడం తెలిసిందే.

దీంతో రెండో భాగం వస్తున్నట్లు వార్తలు రావడంతో నందమూరి ఫ్యాన్స్.. అధికారిక ప్రకటన వస్తే బాగుండు అని ఆశగా ఉన్నారు. మరోపక్క ఈ సినిమాతో టీడీపీ పార్టీకి భారీగా పొలిటికల్ మైలేజ్ వచ్చే రీతిలో స్క్రిప్ట్ విషయంలో బాలయ్య బాబు చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు బోయపాటి కూడా 2019లో వైసీపీకి “యాత్ర” సినిమాతో వచ్చిన పొలిటికల్ మైలేజ్ రీతిలో ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఏది ఏమైనా సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేసే రీతిలో బాలయ్య ఉన్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago