Balakrishna: నటుడిగా ఎన్నో మైలు రాళ్లను అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. తాజాగా `బసవ తారకరామ క్రియేషన్స్` పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఎన్టఆర్ శతజయంతిని పుష్కరించుకుని మే 28న బాలయ్య తన బ్యానర్‌లో నిర్మించబోయే తొలి ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించబోతున్నారు.
దీంతో బాలయ్య నిర్ణాణంలో నటించే మొదటి అవకాశం ఏ హీరోకు వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ ఇంట్రస్టింగ్ టాక్ బయటకు వచ్చింది. అదేంటంటే.. బసవ తారకరామ క్రియేషన్స్ బ్యానర్‌లో మొదట బాలయ్య తనయుడు మోక్షజ్ఙ డబ్యూనే నిర్మితం కానుందట.
మోక్షజ్ఙ డబ్యూ మూవీకి సంబంధించిన వివరాలనే మే 28న అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే.. మరో రెండు రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు.
`ఎన్‌బీకే 107` వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది పూర్తైన వెంటనే బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఈ సినిమా చేయనున్నాడు.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…