సినిమా

Akhanda: “అఖండ” సినిమా ఆ ఊరు వాళ్ళు అందరూ కలిసి స్పెషల్ షో వేశారు అని తెలుసుకుని ఆ ఊరు బయలుదేరిన బాలయ్య !

Share

Akhanda: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ క్రేజ్ కలిగిన హీరోలలో ఎప్పటి నుండో ముందు వరుసలో ఉన్నది నందమూరి బాలయ్య బాబు. కాగా ఇటీవల బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సంక్రాంతి పండుగ సమయంలో నందమూరి అభిమానులు ఈ సినిమాతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్లో తొలి వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన సినిమా చరిత్ర సృష్టించింది.

Akhanda review: Nandamuri Balakrishna film is an assault on the senses |  Entertainment News,The Indian Express

అంత మాత్రమే కాక బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ విజయం అఖండ తో నమోదయింది. డబల్ రోల్ లో ఈ సినిమాలో బాలయ్య చేసిన పెర్ఫార్మెన్స్ ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ ని గడగడలాడించింది. రికార్డుల మోత మోగించింది. ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్ ఓటిటిలో స్విమ్మింగ్ అవుతుంది. కథ రిలీజ్ అయిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన సినిమాగా ఓటిటీల్లో కూడా… విజయవంతంగా రన్ అవుతుంది. ఇదిలా ఉంటే బాలయ్య బాబు అఖండ సినిమా ఒక ఊరు వాళ్ళు అందరూ కలిసి స్పెషల్ షో ఇటీవల వేసుకున్నారట. వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో ఆ  ఊరి జనం నుండి వచ్చిన రెస్పాన్స్ బాలయ్య తెలుసుకున్నీ  ఆ  ఊరు బయలుదేరటానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

Balakrishna looks fierce in trailer of Akhanda | The News Minute

పాతరోజుల్లో ఎడ్ల బండ్లపై సినిమాలు చూడడానికి వచ్చేవారు. ఇప్పుడు అదే రీతిలో ఏపీలో రాయలసీమలో ఓ గ్రామంలో బాలయ్య బాబు సినిమాలు రీతిలో గ్రామ పెద్దలు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రదర్శించడం జరిగింది అంట. దీంతో జనం పోటెత్తడంతో.. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో బాలయ్య దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ గ్రామానికి వెళ్లడానికి బాలయ్య బాబు అఖండ సినిమా టీంతో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. పండుగ సమయంలో గతంలో పెద్ద హీరోల సినిమాలు గ్రామస్తులు… గ్రామంలో బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించే వాళ్ళు. ఈ రీతిగా ఇటీవల ఏపీలో గ్రామంలో అఖండ సినిమా ప్రదర్శితం చేయడం జరిగిందట.


Share

Related posts

Prabhas – Maruthi: ఈ ఏడాది సెట్స్ మీదకు రానట్టేనా..లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!

GRK

Tolly wood: అందరూ పెద్దలే..! ఎవరి మాటలు ఎవరు వింటారు..? దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కీలక వ్యాఖ్యలు.!

somaraju sharma

Pushpa : “పుష్ప” సినిమాకి సంబంధించి కీలక అప్డేట్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar