NewsOrbit
Entertainment News సినిమా

Veera Simha Reddy: బాలకృష్ణ “వీరసింహారెడ్డి” ఫస్ట్ డే నాడే సెన్సేషనల్ రికార్డ్..?

Veera Simha Reddy: నటసింహ నందమూరి బాలయ్య బాబు కొత్త సినిమా “వీరసింహారెడ్డి” నేడు రిలీజ్ అయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేస్తూ ఉంది. పాజిటివ్ టాక్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా ఉన్నారు. సినిమాలో “వీరసింహారెడ్డి” క్యారెక్టర్ తో పాటు తమన్ అందించిన BGM మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలకృష్ణ కెరీర్ కి కలిసొచ్చిన ఫ్యాక్షన్ కథాంశంతో ఫ్యామిలీ సెంటిమెంట్ జోడించి.. తీసిన ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి రోజే బాలయ్య కెరియర్ లో అన్ని సినిమాల్లో కంటే “వీరసింహారెడ్డి” రికార్డు స్థాయి కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టినట్టు సమాచారం.

Balakrishna Veera Simha Reddy First Day Sensational Record
Balakrishna Veera Simha Reddy

సినిమా పరిస్థితి ఇలా ఉంటే “వీరసింహారెడ్డి” ఓటీటీ విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ బయటకు రావడం జరిగింది. గతంలో బాలయ్య నటించిన “అఖండ” దక్కించుకున్న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ ప్లస్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడం జరిగిందట. కాగా చేసి చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ టైం మొదలైన వివరాలను నిర్మాతలు త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఫస్ట్ డే నాడు బాలకృష్ణ కెరియర్ లో అన్ని సినిమాల్లో కంటే అత్యధికమైన వసూలు సాధించిన సినిమాగా.. “అఖండ” రికార్డు కూడా బద్దలు కొట్టినట్లు సమాచారం.

Balakrishna Veera Simha Reddy First Day Sensational Record
Veera Simha Reddy

నైట్ షో పడక ముందే అత్యధికమైన వసూలు ఈ సినిమాకి వచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో… ఓవరాల్ గా ఈ సినిమా ఖచ్చితంగా బాలయ్య కెరియర్ లో అత్యధికమైన వసూలు సాధించే సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ మరియు ఇంటర్వెల్ సమయాలలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu