Categories: సినిమా

Balakrishna: రవితేజ డైరెక్టర్ కి స్టేజ్ పైన వార్నింగ్ ఇచ్చిన బాలయ్య బాబు..!!

Share

Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ మోస్ట్ హీరో బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు ఎటువంటి ఫీలింగ్ వచ్చినా దాన్ని మీడియా ముందు అయినా ప్రజల ముందు అయినా చూపిం చేస్తారు. నటన కేవలం కెమెరా ముందు మాత్రమే చేస్తారు. పైకి ఒకలా లోన మరొకలా అసలు బాలయ్య బాబు ఇసుమంత కూడా కనిపించదు. ఈ గుణమే బాలయ్య బాబు లో చాలా మందికి నచ్చుతోంది. ఇదే విషయాన్ని చాలామంది సెలబ్రిటీలు మరియు టాప్ మోస్ట్ హీరోలు కూడా చెప్పటం మనం చూశాం. ఇదిలా ఉంటే ఆహా ఓటీటీలో “అన్ స్టాపబుల్” (Unstoppable)టాకీ షో.. బాలయ్య చేస్తున్న సంగతి తెలిసిందే. హోస్ట్ గా.. బాలయ్య బాబు తనలో ఉన్న కొత్తకోణాన్ని కొత్త ఎనర్జీని సరికొత్తగా చూపిస్తూ.. చాలామంది టాప్ మోస్ట్ సెలబ్రిటీలను తనదైన శైలిలో డీల్ చేస్తూ… “ఆహా” సబ్ స్కైబర్ లని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు.

ఇప్పటికే మోహన్ బాబు(Mohan Babu), బ్రహ్మానందం(Brahmanandam), అనిల్ రావిపూడి(Anilravipudi).. హీరో నాని(Nani) ఇంకా చాలా మందితో… ఇంటర్వ్యూ నిర్వహించిన బాలయ్య బాబు తాజాగా మాస్ మహారాజా రవితేజ తో పాటు ఆయన కి మూడు వరుస బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని(Gopichand Malineni) తో సరికొత్త ఎపిసోడ్ నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో రవితేజతో తనకు గొడవ అయినట్లు బయటకొచ్చిన ఒకరు వార్తలకు తమదైన శైలిలో రవితేజ(Raviteja).. బాలయ్య బాబు(Balakrishna).. ఈ కార్యక్రమంలో కౌంటర్ లు వేయడం జరిగింది.

ఇద్దరూ కూడా ఆలింగనం చేసుకుని చాలా క్లోజ్ గా కెమెరా ముందు కనిపించారు. ఇంకా అనేక పర్సనల్ విషయాలు గురించి బాలయ్య బాబు రవితేజ నీ అదే రీతిలో గోపీచంద్ మలినేని నీ.. ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో బాలయ్య బాబు డైరెక్టర్ గోపీచంద్ మలినేని కి తనదైన శైలిలో కామెడీ యాంగిల్ వార్నింగ్ ఇచ్చారు. విషయంలోకి వెళితే గోపీచంద్ మలినేని ఇప్పటికే రవితేజకి 3 బ్లాక్ బస్టర్ లు ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో నెక్స్ట్ బాలయ్య బాబుతో కావటంతో.. నాకు కనుక బ్లాక్ బస్టర్ పడకపోతే నీకు దబిడి దిబిడే అంటూ చాలా స్లోగా పంచులు వేశారు బాలయ్య బాబు. తాజాగా ఈ సన్నివేశం ప్రోమోలో కనిపించింది.


Share

Recent Posts

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

23 mins ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

2 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

3 hours ago

ఆ కమెడియన్ లక్ మామూలుగా లేదు.. ఒకేసారి డబుల్ జాక్‌పాట్!

  ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…

3 hours ago

కరణ్ జోహార్‌లోని మరో చెడు గుణం బట్టబయలు.. ఇలాంటి వారు ఉంటే సినీ ఇండస్ట్రీ ఏమైపోవాలి?

  బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్‌ అంతటా పెంచేందుకు కరణ్…

3 hours ago

రాజమౌళి బాటలో డైరెక్టర్ పూరి జగన్నాథ్..??

ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమొగుతున్న సంగతి తెలిసిందే. "బాహుబలి 2", "RRR" సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు…

4 hours ago